== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
నామవాచకం, s, rate, worth, improtance, respectవెల,మూల్యము,క్రయము,యోగ్యత, ఘనత.
- of whatvalue is this gold ? యీ బంగారు యొక్క క్రయ మెంత.
- this is a house of inferiorvalue యిద ఘనమైన యిల్లు కాదు.
- goods of superiorvalue నిండా వెలగల సరుకు,పొడుగు సరుకు.
- they do not know thevalue of this pandit యీ పండితుడి యొక్క ఘనతను వాండ్లు యెరగరు.
- this horse cost me a large sum but he is of novalue యీ గుర్రానికి నిండా రూకలువేశినాను యిది పనికి మాలినది.
- this medicine is of greatvalue in fevers యిది జ్వరానికి నిండా అక్కరకు వచ్చేమందు.
- this medicine is of novalue in fevers యిది జ్వరానికి వుపయోగములేని మందు.
- they considered this of novalue దీన్నిఅల్పము గా విచారించినారు.
- a knife of novalue కాసు చేయనికత్తి.
- thevalue of a bond పత్రార్థము.
- thevalue of a billహుండీ రుకలు.
- he gave goods to thevalue of twenty rupees యిరువై రూపాయలుచేశేసరుకు యిచ్చినాడు.
క్రియ,విశేషణం, to esteem, to hold in respect గొప్పగా యెంచుట, గణ్యముచేసుట.
- he does notvalue the pain వాడు శ్రనము లక్ష్యపెట్టలేదు.
- he does notvalue their opinion వాండ్ల మాటలను వాడు లక్ష్యపెట్టలేదు.
- tovalue highly గొప్పగా యెంచుట.
- I do notvalue him a straw వాణ్ని తృణానికి సమానముగా కూడా నేను యెంచలేదు.
- hevalues himself upon this యిందున గురించి నిండా గర్వించి వున్నాడు.
- to fix a price, to estimate మతింపువేసుట, వెలకట్టుట.