Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

turn

విక్షనరీ నుండి

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

క్రియ,విశేషణం,తిప్పుట, మళ్ళించుట.

  • a very little willturn the scales రవంతలోమొగ్గేటట్టు చేసును.
  • thisturned the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది.
  • thisturned the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.
  • toturn in a lathe తరిమెను బెట్టుట.
  • heturned the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు.
  • heturned this in his mind for three days దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు.
  • such witnesses canturn black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు.
  • heturned the corner and ran away ఆ మూల తిరిగి పారిపోయినాడు.
  • heturned a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు.
  • cutting wood with a razor willturn it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను.
  • wineturns a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది.
  • riches and pride willturn a man's head ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది.
  • as soon as heturned his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే.
  • this physicturned his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది.
  • they have nowturned the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు.
  • he accused me, but I soonturned the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను.
  • heturned his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.
  • heturned them away వాండ్లను తోసివేసినాడు.
  • heturned them back వాండ్లను మళ్లించినాడు.
  • theyturned their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు.
  • heturned his hand back చేతిని వెనక్కు తీసుకొన్నాడు.
  • heturned the leaf down ఆకును మడిచినాడు.
  • heturned the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు.
  • heturned the cloth into money ఆ గుడ్డలను రూకలు చేసినాడు.
  • heturned this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు.
  • heturned the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు.
  • heturned the poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు.
  • theyturned his words into-ridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు.
  • heturned off his servants తనపనివాండ్లను తోశివేసినాడు.
  • heturned off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు.
  • heturned them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు.
  • heturned the leaf over ఆ పత్రాన్ని తిరగవేసినాడు.
  • heturned the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు.
  • heturned the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు.
  • heturned up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.

క్రియ,నామవాచకం, తిరుగుట, మళ్లుట.

  • not knowing which way toturn యెటూ తోచక.
  • my footturned and I fell నా కాలు జారిపడ్డాను.
  • because his head was turningవాడికి తల తిరుగుతూ వుండి నందున.
  • because his stomachturned వాడికి వాంతిఅయినది గనక.
  • heturned to the lady and said ఆపెతట్టు తిరిగి చెప్పినాడు.
  • heturned to a passage in the poem ఆ కావ్యములో వొక వాక్య మెత్తినాడు.
  • I shall nowturnto that question యిప్పుడు ఆ ప్రమేయమును గురించి కొంచెము చెప్పుతున్నాను.
  • the wood soonturned into earth ఆ కొయ్య కొంచెము దినాలలో మన్నయి పోయినది heturned into the shape of a woman అడదైపోయినాడు.
  • heturned aside and sat down పక్కకు తొలిగిపోయి కూర్చున్నాడు.
  • because the silverturned black ఆ వెండినల్లపారినందున, నల్లపడిపోయినందున.
  • after his headturned grey వాడి తల నెరిసినతర్వాత.
  • his faceturned pale వాడి ముఖము తెల్లపారినది.
  • itturned sourపులిశిపోయినది.
  • this story,turned out true ఆ కథ నిజమైనది.
  • at last heturned out a rogue తుదకు దొంగ అయిపోయినాడు.
  • itturned out to be gold అది బంగారైనట్టు బయిటపడ్డది, యేర్పడ్డది.
  • you see how itturned out యేమి సంభవించినది చూడు.
  • I cannot tell how the law suitturned out ఆ వ్యాజ్యము యేమిగా తేలినదో నేను యెరగను.
  • itturned out well మంచిదిగా తీరినది.
  • at last itturned out that they were relations తుదకువాండ్లు బంధువులైనట్టు బయిటపడ్డది.
  • toturn over పొల్లుట.
  • at last a witnessturned up తుదకు వొక సాక్షి చిక్కినాడు.
  • theyturned upon him in anger వాని మీద రేగినారు.
  • when their eyesturned upon me వాండ్ల కండ్లు నా మీద పారేటప్పటికి.
  • the conversationturn ed upon poetry మాటలలో కావ్యప్రశంస వచ్చినది.

నామవాచకం, s,తిరగడము,సారి,తేప,మాటు, ఆ వృత్తి,వంతు,కృత్యము,క్రియ,పని.

  • he did me a badturn నాకు అపకారము చేసినాడు.
  • matters took a badturn పనిచెడిపొయ్యేగతిగా వున్నది.
  • matters took a goodturn ఆ పని దోవకు వచ్చినది.
  • he did me a goodturn వాడు నాకు వుపకారము చేసినాడు.
  • theturn the affair took ఆ పనికివచ్చిన గతి.
  • he took as much as served histurn వానికి కావలసినది యెంతో అంతతీసుకొన్నాడు.
  • the tide is on theturn యిప్పుడు పోటు సమయముగా వున్నది, పాటుసమయముగా వున్నది.
  • the disease is on theturn వ్యాధి తిరుగు ముఖముగా వున్నది,అభిముఖముగా వున్నది.
  • this was aturn of the times యిది కాలము చేత వచ్చినవైపరీత్యము.
  • theturn of an epigram పద్యము యొక్క స్వారస్యము.
  • do you observe theturn of this verse ? యీ పద్యము యొక్క శయ్య చూచినావా.
  • he took aturnand came back అట్లా తిరిగి మళ్లీ వచ్చినాడు.
  • histurn వానివంతు.
  • myturn is to-day,histurn is to-morrow నేడు నా వంతు రేపు వాని వంతు.
  • they were all of them kings in theirturn వాడివాడి వంతు వచ్చినప్పుడు వాడు వాడు రాజుగా వుండినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=turn&oldid=965188" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp