== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
(prep),గుండా, మూలముగా,ద్వారా, నుంచి, పూర్వకమ,through errorభ్రమిశి.
- through design ఆలోచన పూర్వకముగా.
- he did thisthrough want అన్నానికి గడవక యిది చేసినాడు.
- we settled the disputethrough him ఆవ్యాజ్యము అతని గుండా తిర్చుకొన్నాము.
- the king did thisthrough his ministerరాజు దీన్నిమంత్రి గుండా చేసినాడు.
- he put a ringthrough her ear దానిచెవి లోకమ్మి దూర్చినాడు.
- allthrough the country they believed this దేశమంతా దీన్ని నమ్మినారు.
- he enteredthroughthe window గవాక్షి గుండా వచ్చినాడు.
- we camethrough the village ఆ వూరి గుండా వచ్చినాము, ఆ వూరి మీదుగా వచ్చినాడు.
- as they camethrough the pass కనమగుండారాగా, కనమదాటగా.
- he wentthrough the river యేట్లో దిగి నడిచి ఆ గట్టుకుపోయినాడు.
- the dog bitthrough the rope ఆకుక్కదారము ను తీరా కొరికి వేసినది.
- the ratmade a holethrough the wallపందికొక్కు గోడలో యీ తట్టునుంచి ఆ తట్టుకు బొక్కచేసినది.
- a river runsthrough the forest యేరుఅడివినడమ పారుతున్నది.
- through the day దినమంతా.
- through the nightరాత్రి అంతా.
- through the monthనెల అంతా.
- to lookthroughపారచూచుట, కడవెళ్ళా చూచుట.
- he carried the businessthrough ఆపని ని నెరవేర్చినాడు.
- hegotthrough his troubles వాడి తొందరలువిముక్తి అయినవి.
- he did thisthrough ill willద్వేషము చేత చేసినాడు.
- through fearభయము చేత.
- through cold చలిచేత.
- through andthroughకూలంకషము గా,సమమకము గా.
- he studied Sanscritthrough andthroughసంస్కృతము ను సమముకముగా చదివినాడు.
- he lookedthrough andthrough the account ఆలెక్క నుఆమూలాగ్రము గా విచారించినాడు,పద్దు కుపద్దు విచారించినాడు.
- through all generations పుత్రపౌత్రపారంపర్యము గా.
- Note : `Through is derived from the sanscrit rootTru తృ See Wilsons Sanscrit Grammar $ 203.