Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

that

విక్షనరీ నుండి

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==

(pron),అది,.

  • I dont knowthat అది నేను యెరగను.
  • hethat said soఅట్లా చెప్పినవాడు.
  • that will do అది సరే.
  • that house ఆ యిల్లు.
  • inthat place అక్కడ.
  • onthatday నాడు.
  • that man వాడు.
  • bythat అందువల్ల.
  • forthat అందున గురించి.
  • inthat గనక, కాబట్టి.
  • inthat he is a relation బంధువుడై నందున.
  • uponthat అందుమీదట, ఆ మీదట.
  • that isఅనగా, యేమంటే.
  • thats all అంతే.
  • besidesthat అదిగాక.

(conjunction), అని, he told methat it happened so అట్లా జరిగినదన్నాడు.

  • knowingthat she would return తిరిగీ వస్తున్నదని తెలిసి.
  • it is truethat he bought it వాడు దాన్ని కొన్న మాట రూఢి.
  • I have settledthat he shall go the journey on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను.
  • it is fitthat you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే.
  • the horse was so dearthat I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.
  • sothat it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా.
  • sothat the blood flowed రక్తము కారేలాగున.
  • aid methat I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి.
  • seeingthat కాబట్టి.
  • seeingthat they are gone వాండ్లు పోయినారు కాబట్టి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=that&oldid=946423" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp