నామవాచకం , s,జాతి .
the population of bothsex es అక్కడి ఆడవాండ్లు, మొగవాండ్లు. the petitioners were admittedsex bysex , to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు. in the dress of these people thesex is not distinguished; bothsex es dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు. in birds thesex is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది. thesex of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది. the parts that mark thesex లింగము, మానస్థానము. the queen replied "Those of orsex must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది. thesex స్త్రీలు. the femalesex స్త్రీ జాతి, స్త్రీలు. in this school there are pupils of bothsex es ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు. the rudersex or strongersex మొగవాండ్లు. the weakersex అబలలు, అనగా స్త్రీలు. the fairsex స్త్రీలు . she is disgrace to hersex దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది. she was endowed with courage beyond hersex or she out went hersex in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు. she was flower or crown of hersex అది స్త్రీ రత్నము, కాంతా తిలకము. he slew them all without any regard tosex or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు. in that country bothsex es great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు. the Musulmans forbid all conversation between thesex es తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు. the softersex స్త్రీలు. the braversex పురుషులు. she hates the wholesex దానికి మొగవాడంటే గిట్టదు. of servants she had one of eachsex వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది. the gods of bothsex es దేవతలున్ను దేవతా స్త్రీలున్ను. people of neithersex were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు. Musulman women are never allowed to speak with the othersex తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు. they had no servants of eithersex వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు. King Alfred, writing in Saxon calls the two sexes"the spear-half, '
↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).