నామవాచకం , s,ఇంద్రియము ,జ్ఞానము ,తెలివి ,బుద్ధి .
thesense of hearing శ్రోత్రేంద్రియము, వినడము. thesense of seeing దృగింద్రియము, చూడడము. the fivesense sపంచేంద్రియములు . he denied thesense s ఇంద్రియనిగ్రహము చేసినాడు. he lost hissense s వానికితెలివి తప్పినది,స్మారకము తప్పినది, వాడికి వొళ్లుతెలియలేదు. when he recovered hissense s వాడికి మళ్లీస్మారకము వచ్చేటప్పటికి. he is out of hissense s వాడికి స్మారకము తప్పినది,తెలివి తప్పినది. an object ofsense విషయము , అనగా ఇంద్రియ గోచరమైనది. the organs ofsense ఇంద్రియములు. a pleasant odour saluted hissense s మంచివాసన కొట్టినది. Meaningఅర్థము . what is thesense of this wordఈ మాట యొక్క అర్థమేమి. I took the words in anothersense ఆ మాటలకునేను వేరేభావము చేసుకొన్నాను. the literalsense శబ్దార్ధము , సామాన్యమైనఅర్ధము . the spiritualsense విశేషార్థము . in everysense అన్ని విధాలా. in somesense s కొన్ని విషయములందు. purport, bearingభావము . is that the rightsense of the law? ఆచట్టము యొక్కభావము యిదేనా. he was a poet in the highestsense of the wordకవి అంటే వాడే. a man ofsense బుద్ధిమంతుడు ,వివేకి . have you nosense of shame?నీకు ఇంచుకైనా శిగ్గులేదా. a man of goodsense సద్భుద్ది గల వాడు. he had the goodsense to pay the money తెలివిగలవాడైఆరూక లను చెల్లించినాడు. commonsense +వివేకము . ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).