Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

sad

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, sarrowful వ్యసనమైన,దుఃఖమైన, చెడ్డ, పాపిష్టి.

  • their hearts weresad వాండ్ల మనసు నిండా వ్యాకులముగా ఉండినది.
  • he lookedsad వాడి ముఖము వ్యాకులముగా ఉండినది.
  • sad news చెడ్డ సమాచారము.
  • this is asad business ఇది పాడు పని, చెడ్డ పని.
  • the house was insad condition ఆ ఇల్లు నిండా తారుమారుగా ఉండినది.
  • sad work పాడుపని, దిక్కుమాలిన పని.
  • this issad stuff ఇది పిచ్చి పనికిమాలిన సొమ్ము.
  • you are asad fellow నీవు చెడ్డవాడవు.
  • asadwhore చెడ్డ లంజ.
  • he was insad plight దుర్దశను పొంది వుండినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=sad&oldid=943167" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp