క్రియ,విశేషణం, or jokeయెగతాళి చేసుట.
- or encourage ప్రోత్సాహము చేసుట.
- he rallied his troops విరిగిపొయ్యే దండును మంచితనము చేసి పిలుపించినాడు.
- when he rallied his strength మళ్ళీ ప్రాణము కుదటపడేటప్పటికి.
క్రియ,నామవాచకం, కూడుట, మళ్ళీ కుదటపడుట, నూలుకొనుట, నిమ్మళించుట.
- when the patient rallied వానికి రోగము కొంచెము నిమ్మళించి నప్పుడు.