== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
నామవాచకం, s, ( Lineage or family )వంశము,సంతతి.
- or sonsసంతానము.
- tohim and all his race వాడికిన్ని వాడి బిడ్డలకున్ను.
- the humanrace or peopleమనుష్యులు.
- the kings of the solarrace సూర్య వంశపు రాజులు.
- those of theroyalraceరాజ వంశస్థులు, రాజకులస్థులు.
- A man of illustriousraceకులీనుడు, సత్కులప్రసూతుడు.
- arace of beggars బిచ్చగాండ్లగుంపు,బికారి గుంపు.
- or running matchపందెము.
- a horserace గుర్రపుపందెము.
- boatrace పడవలపందెము.
- footrace పందెము వేసుకొని పరుగెత్తడము.
- they ran araceపందెము వేసికొని పరుగెత్తినారు.
- arace horseపందెపు గుర్రము.
- progress or courseగతి.
- therace of life ఆయుష్క్రమము.
- he finished hisrace వానిఆయుస్సు తీరినది.
- the sea was running at a greatraceసముద్రము మహా వడిగా పారుతూ వుండెను. (See Johnson No.8,9) Arace ofginger అల్లపు కొమ్ము సొంటికొమ్ము.
క్రియ,నామవాచకం, పందెము వేసుకొని పరుగెత్తుట.క్రియ,విశేషణం, పందెములో పరుగెత్తించుట.
- theyraced their horses పందెమువేసుకొని గుర్రములను పరుగెత్తించినారు.
- heraced his boat against mine వాడిపడవను నా పడవతో పందెమునకు విడిచినాడు.