== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
విశేషణం,తగిన,యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత.
- this is veryproper యిది యుక్తమై.
- this is notproper యిది తగదు.
- this is not aproper word యిది మంచి మాట కాదు.
- this is not aproper Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు.
- In itsproper plalce స్వస్థానము నందు.
- the carriage was kept not in theproper place but in the garden ఆ బండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది.
- this is not yourproper business యిది నీ సొంతపని కాద.
- theproper meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము.
- aproper name పెట్టు పేరు.
- to think proper ఆలోచించుట.
- So as you thinkproper నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి.
- he thoughtproper to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు.
- In Hindustanproper అచ్చహిందుస్తాని దేశములో In the Western orproper Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.