Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

old

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం,ముసలి, ప్రాచీనమైన,పాత.

  • anold friend బహుదినాల స్నేహితుడు.
  • when his coat grewold వాడి చౌక్కాయపాతగిలినప్పుడు.
  • anold saying సామిత.
  • anold promise పూర్వముయిచ్చిన మాట.
  • anold manముసలివాడు.
  • anold womanముసలిది.
  • anold poem ప్రాచీన కావ్యము.
  • anold book పాత పుస్తకము.
  • old ageవృద్ధాప్యము,ముసలితనము.
  • when he grewold వాడికి వృద్ధాప్యము వచ్చినప్పుడు.
  • howold are you ? నీ వయస్సెంత.
  • my child is notsoold as yours నా బిడ్డి చిన్నది, నీ బిడ్డ పెద్దది.
  • fiftyyearsold యాభై యేండ్లుగల.
  • he isolder than me నా కంటెపెద్దవాడు.
  • ofold or inold time, they did not do soపూర్వకాలమందు వాండ్లు అట్లా చేయలేదు.
  • in the days ofoldపూర్వకాలమందు.
  • young andold బాలులువృద్ధులు, పిన్న పెద్దలు.
  • she is of anold family ఆమె అనాది వంశస్థురాలు.
  • old fellow ! అన్నా,అబ్బీ.
  • this is theold story ఇది యెల్పప్పటి కూతె.
  • old testamentబైబిల్ యొక్క మొదటిభాగము, పూర్వభాగము.
  • he is anold acquaintance of hers దానికి నిండా దినములుగా గురైరుకైనవాడు.

పర్యాయపదములు

[<small>మార్చు</small>]
  • ప్రాచీన
  • వృద్ధ
  • జీర్ణ
  • కాలం చెల్లిన

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=old&oldid=976925" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp