Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

of

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విభక్తి ప్రత్యయం

  1. యొక్క. the nameof the man ఆ మనిషి యొక్క పేరు. the scentof a flower పుష్పము యొక్క వాసన.
  2. లో. whichof them is oldest? వాండ్లలో యెవడు పెద్ధవాడు. oneof the books ఆ పుస్తకములలో వొకటి. sixof these వీటిలో ఆరు.
  3. మీద. the loveof money రూకల మీద ఆశ.
  4. చేత, వల్ల, చొప్పున, గూండా. I learned itof him వాడి గూండా విన్నాను.he did thisof his merry విశ్వాసము చేత చేసినాడు, విశ్వాసము వల్ల చేసినాడు.
  5. అనే. he gained the nameof a poet కవి యనే పేరును పొందినాడు. a jewelof a book గ్రంధ రత్నము. theflames ofof శోకమనే వహ్ని. the villageof Vinuconda వినుకొండఅనే వూరు. the kingdomof Persia పర్శియా అనే దేశము. the foolof a doctor తెలివిమాలిన వైద్యుడు, వెర్రి వైద్యుడు. the rogueof agoldsmith ఆ కంసాలి హరంజాద, ఆ వంచకుడయిన కంసాలవాడు. withoutfearof falling పడుతామనే భయం లేకుండా.
  6. కు. within a mileof their houses వాండ్లిండ్లకు గడియ దూరములో. he made a copyof that paper ఆ దస్తావేజుకు వొక నకలు వ్రాసుకొన్నాడు.
  7. వద్ద, దగ్గెర. he took leaveof his master ఉపాధ్యాయుల వద్ద సెలవు పుచ్చుకొన్నాడు. he bought itof me నా దగ్గెర కొన్నాడు.of whom did you buy it? దాన్ని యెవడి దగ్గెర కొంటివి.
  8. తో. a box madeof gold బంగారుతో చేసిన డబ్బీ, బంగారు డబ్బీ. a box madeof horn కొమ్ముతో చేసిన బరిణె, కొమ్ము బరిణె. madeof leather తోలుతో కుట్టిన.
  9. గురించి. I heardof him వాణ్ని గురించి విన్నాను.articles of war దండును గురించి చట్టములు. the lifeof Ramaరామ కధ, రామ చరిత్ర.
  10. గల. a manof fifty యాభై యేండ్లు గలవాడు, యాభై యేండ్ల వడు. PHRASES, a bagof gold మొహిరీల సంచి. a manof sense బుద్ధిమంతుడు. a manof learning విధ్వాంసుడు.a womanof beauty అందకత్తె, రూపవతి. allof us మేమందరము. they robbedof all I had నావద్ద వుండినదంతా దోచుకొన్నారు. beingof wicked heart దుర్మార్గమునకులోనై. he did itof himself తనకు తానే చేసినాడు, స్వబుద్ధ్యా చేసినాడు. it fell downof itself తనకు తానే పడ్డది. he settled the business outof hand ఆ పనిని తక్షణమే పరిష్కారము చేసినాడు. he sleepsof an afternoon మూడుజాములకు నిద్రపోతాడు.of late they often go there ఇటీవల వాండ్లక్కడికి పదేపదే పోతారు.of old they wore another dress పూర్వ కాలమందు, వాండ్లు వేరే వుడుపు వేసుకొన్నారు.of a poor man he became rich పేదవాడుగా వుండి భాగ్యవంతుడైనాడు. a houseof his అతనిది వొక యిల్లు. he has two horsesof his own వాడికి స్వంతముగా రెండు గుర్రఆలు వున్నవి. a cupof water గిన్నెడు నీళ్ళు.of course కాక యేమి. firstof all తొలుదొలుత, మొట్టమొదట. ten rupees worthof rice పది రూపాయిల బియ్యము. I am in possessionof that book ఆ గ్రంధము నా వద్ద వున్నది. I know nothingof it దాని గురించి నాకేమీ తెలియదు. I knowof no other carpenter there అక్కడ వేరే వడ్ల వాడు వునట్టు నాకు తెలియదు. what has becomeof him? వాడేమాయెను.of a morning he rides out తెల్లవారి పూట సవారీపోతాడు. that paper is notof my composing ఆ దస్తావేజు నేను వ్రాశినది కాదు. instead of doing so అలా చేయకుండా. what is the use of keeping it? దాన్ని పెట్టుకోవడము వల్ల యేమి ఫలము.of a truth, they knew he was gone వాడు పోయినాడని వాండ్లకు నిజముగాతెలిసి వుండెను. he knew thatof necessity I must come నేను అవశయముగా రావలసినదని వాడికి తెలుసును.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=of&oldid=939241" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp