Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

nose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s,ముక్కు,నాసికము.

  • the drink got into hisnose వాడికి తాగడములో పొర యెక్కినది.
  • the dog has a goodnose యెంత దూరాన వుండేదాన్నైనా యీ కుక్క వాసన కనిపెట్టుతున్నది.
  • he did it under mynose దీన్ని నేను యెదుట వుండిన్ని చేశినాడు,అనగా నన్ను లక్ష్య పెట్టక చేశినాడు.
  • she turned up hernose at this దాని మీద అసహ్యపడ్డది, దాన్ని తిరస్కరించినది.
  • he leads his master by thenose అతను అతని దొరను తన మనసువచ్చినట్టు ఆడిస్తాడు.
  • to speak through thenose ముక్కుతో మాట్లాడుట.
  • follow yournose ముక్కుకు సరిగా పో.
  • anose jewel ornose ring ముక్కర, నత్తు, బులాకి.

క్రియ,విశేషణం, వాసన చేత కనిపెట్టుట.

  • henosed the mangoes in the other room మరివొక గదిలో మామిడి పండ్లు వున్నట్టు వాసన చేత కనిపెట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=nose&oldid=938995" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp