== బ్రౌను నిఘంటువు నుండి[1] ==
నామవాచకం, s, చెరుపు, చేటు, హాని, కీడు, దుర్మార్గము, దౌష్ట్యము, దుడుకు,కొంటెతనము.
- a monkey is always inmischief కోతి యెప్పటికిన్నిదుష్టు.
- the white ants have donemischief to these books చెదలు యీ పుస్తకములను కొట్టివేసినవి.
- the rain has done greatmischief to the crop యీ వానచేత పయిరుకు నిండా చెరుపైనది.
- bathing in fever did him a greatmischief జ్వరములో స్నానము చేయడము వాడికి నిండా వుపద్రవమైనది.
- reading that book did him a greatmischief ఆ పుస్తకము చదవడము వాడికి నిండా చెరుపైనది.
క్రియ,విశేషణం, హానిచేసుట.