the cholera reached itsmaximum in the year 1826 వాంతిబేది అప్పట్లోముమ్మరము గా వుండినది.
themaximum and the minimumఉన్నతదశనీచదశ, అధికసంఖ్య తక్కువసంఖ్య.
the number of people who annually attend this feast varies greatly; themaximum is onelack, the minimum is 38,000 లక్షకు అధికములేదు, ముప్ఫైయెనిమిదివేలకు తక్కవలేదు, అధికసంఖ్యలక్ష, కనీసపుసంఖ్య ముప్ఫైయెనిమిదివేలు.
he tried to combine the minimum of expense with themaximum of profit తనచేతనైనమట్టుకు వ్రయమును తగ్గించిలాభము ను అధికము చేయవలెనని చూచినాడు.
↑చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).