క్రియ ,విశేషణం ,ఎరుగుట ,తెలుసుకొనుట .
do youknow him? వాణ్ని యెరుగుదువా. he does notknow his own mind వాడుచపలచిత్తుడు , వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those whoknow వ్యకతులు. men whoknow trade వ్యవహారవ్యక్తులు. we ought toknow ourselvesఆత్మజ్ఞానము కలగవలశినది,జ్ఞానమార్గము అవలంబించవలశినది. do youknow Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడికంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here youknow ; or, dont you know? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought youknow ఇదినేను కొన్నకత్తి కదా. do youknow he talks Tamil very well వాడుఅరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived youknow what వాడు ఆసంగతిని కనుక్కొన్నాడు గదా. ఆసంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. Iknow not what వాడేమో చేప్పినాడునాకు తెలియలేదు. somebody came there, Iknow not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone Iknow not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు. he stayed Iknow not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do notknow whoknow s not a womanస్త్రీ ముఖము యెరగనిపిల్లకాయ . men who do notknow business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+. ) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known. ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).