Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

hit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ,విశేషణం,కొట్టుట,తగులుట,తాకుట,పొందుట.

  • hehit the mark గురిని కొట్టినాడు.
  • he did nothit the mark గురి తప్పినది.
  • he tried tohit me with a stone నా మీద రాయిరువ్వజూచెను.
  • you havehit the sense అర్థమును సాధించినావు.
  • I cannothit the meaning నాకు ఆ యర్థము గ్రాహ్యాము కాలేదు.
  • hehit me on the head నా తల మీద దెబ్బ తగిలినది.
  • you havehit the nail on the head నీకు ముఖ్యుముగా కావలసినది యేదో అదే లభించినది.
  • whether youhit or miss నీవు గురిని కొట్టినా కొట్టకపోయినా.

క్రియ,నామవాచకం, తగులుట, తాకుట.

  • at last Ihit upon the thief తుదకు ఆ దొంగ నాకు తగిలినాడు.
  • Ihit upon the word ఆ మాట చిక్కినది.

నామవాచకం, s, దెబ్బ he made a greathit in the silk trade పట్టు వర్తకములో వొక దెబ్బ కొట్టినాడు, వొక జవురు జవిరినాడు.

  • there are 32hits in fencing సాములో 32 అరవళ్ళు గలవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=hit&oldid=934036" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp