విశేషణం ,సాధారణమైన ,సామాన్యమైన ,ప్రధానమైన ,ముఖ్యమైన .
this is thegeneral rule యిది ముఖ్యమైన సూత్రము. ageneral order వొట్టుహుకుము. thegeneral purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము. ageneral dealer అన్ని సరుకులు అమ్మేవాడు. this gavegeneral satisfactionయిది సర్వసమ్మతమైనది. ageneral mortality సంఘాత మరణము. ప్రజాక్రయము. for thegeneral good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై. there was ageneral fast అందరు వుపవాసము వుండినారు. they signedageneral declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు. వొకమహజరునామా వ్రాసినారు. he made ageneral anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు. general rumourలోక ప్రవాదము.general calamities లోకోపద్రవము.there is ageneral feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు. he is thegeneral ancestor ఆయనే మూలపురుషుడు. he is thegeneral adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు. ingeneral సాధారణముగా, ముఖ్యముగా. they ingeneral are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు. ageneral officer సేనాధిపతి. the wordgeneral if added to an officer as captaingeneral Attorneygeneral Advocategeneral accountantgeneral post Mastergeneral &c. signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే. Advocategeneral పెద్దలాయరు. doctorgeneral పెద్దడాక్టరు. General, n. s. సేనాధిపతి. ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).