Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

fair

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s,సంత.

క్రియా విశేషణం, మెల్లిగా, తిన్నగా, అనుకూలముగా, విహితముగా.

  • fair and softly తిన్నగా, మెల్లిగా, త్వరపడకుండా.
  • he spoke me veryfair నాతోసరసముగానే మాట్లాడినాడు.
  • Is thisfair ? యిది న్యాయమా.
  • they keptfairwith him వాడికిఅనుకూలము గా నడుచుకొన్నారు.
  • to copyfair శుద్ధ ప్రతిగావ్రాసుట.

విశేషణం, beautiful, handsome సుందరమైన, అందమైన, సొగుసైన,చక్కని.

  • a man offair complexion యెర్రనివాడు.
  • this word applies onlyto complexions among natives of India the fairest of whom are of a redish colour, not dark తెల్లని.
  • Just న్యాయమైన.
  • this is notfairయిది అన్యాయము, యిది కూడదు.
  • afair dismissal బొత్తిగా తోసివేయడముfair permission పరిష్కారమైన వుత్తరవు.
  • afair half సరిసగము.
  • fair price breeze అనుకూలమైన గాలి .
  • fair hair జనపనారవలె వుండేపసిపిల్లకాయల వెంట్రుకలు.
  • the day was foul but the night wasfair మధ్యాహ్నము మబ్బు, మైలగా వుండినది, రాత్రి నిర్మలముగా వుండినది.
  • infair weather మబ్బు మందారము లేనప్పుడు .
  • the rain is over it isnowfair వాన వెలసి మబ్బు తీసిపోయినది.
  • a prayer forfair weather అతివృష్టినివారక ప్రార్థన.
  • fair water తేటగా వుండే నీళ్లు, నిర్మలోదకము.
  • byfairmeans మంచితనముగా.
  • byfair means or foul నయాననైనా, చెడుతనముననైనా.
  • afair dealer న్యాయస్థుడు, నిదానస్థుడు.
  • thefair sex స్త్రీలు, ఆడువాండ్లు,స్త్రీ జాతి.
  • thefair one సొగుసుకత్తె.
  • among them thefair sex are nottaught to read వాండ్లలో స్త్రీలకు చదువు చెప్పడము లేదు.
  • he is in afair wayto be ruined వాడు సిద్ధముగా చెడిపొయ్యేగతిగా వున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=fair&oldid=931045" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp