Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

duck

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ,నామవాచకం,తలవంచుట.క్రియ,విశేషణం, లటుక్కున ముంచుట.

  • theyducked him వాన్నికట్టుబట్టలతో ముంచినారు.
  • theducking stool నాటు పురాలలో కాపులునోరుదుడుకు చెయ్యి దుడుకుగా వుండే స్త్రీని నీళ్లలోముంచిఎత్తడమనేశిక్ష.
  • యిది గాడిదెమీద వూరేగించడమునకు సమానము.

నామవాచకం, s, పొట్టి బాతు, దీనిపుంజు.

  • Drake అనబడుతున్నది.
  • the wildduckచిలువ, అడివిబాతు.
  • the black tufted నల్లచిలువ.
  • the combduck జుట్టు చిలువ.
  • the braminyduckబాపనకోడి.
  • a wordpf fondn. s.
  • స్త్రీ ని గురించి ముద్దుపేరు.
  • he gaveaduck with bis head లటుక్కున తలవంచుకొన్నాడు.
  • a kind of cloth ఒకతరహాముతక గుడ్డ.

సమానార్థక పదాలు

[<small>మార్చు</small>]
  • బాతు
  • బాతుపక్షి
  • నీటి పక్షి

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=duck&oldid=972786" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp