క్రియ,విశేషణం, to oversetఅణుచుట, అణగకొట్టుట.క్రియా విశేషణం, కిందికి, కిందుగా, అడుగున,అడుగు కు.
- See the verbsto bringdown, to falldown, to knockdown, to takedown, & c.
- to bringdown గెలుచుట.
- the rain broughtdown the price of riceవర్షము చేతబియ్యము నయమైనది.
- to falldownనేల పడుట, రాలుట.
- the wall felldown ఆ గోడపడిపోయినది.
- to knockdown పడగొట్టుట.
- యిడియగౌట్టుట he knockeddown a lot at the auction.
- ఆ యేలములో వొకలాటు యెత్తినాడు.
- I tookdown what he said వాడు చేప్పినదాన్న వ్రాసుకొన్నాను.
- to carrydownor to setdown కూడా వేసుకోనుట.
- కూడా చేర్చుకొనుట, యిదిలెక్క లోవచ్చేమాట.
- to getdown దిగుట, దించుట.
- he gotdown the tree ఆచెట్టు మీదనుంచి దిగినాడు.
- he gotdown the books ఆపుస్తకము లను కిందికిదించినాడు.
- to godown ( as a swelling) సగ్గుట.
- my boat was goingdown and his was sailing up నేనుప్రవాహము వెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.
- he randown the streetవీధి వెంట పరుగెత్తినాడు.
- the shewentdown ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది.
- the sunisdown సూర్యాస్తమానమైనది.
- they pulleddown the house ఆ యింటిని పెరికి వేసినారు.
- to putdown or recordదాఖలు చేసుకొనుట, వ్రాసుకొనుట.
- to putdown or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట.
- he struck itdownవాడు దాన్ని పడగొట్టినాడు.
- to treaddownఅడుగు బెట్టుట.
- అణగదొక్కుట.
- he turneddown a leaf in the book వాడుపుస్తకము లోవొక కాకితపుకొననుగురుతుకు మడిచినాడు.
- this article isdown in the account యీపద్దు ఆ లెక్కలో కట్టివున్నది.
- he was walking up anddown వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను.
- the road is all up anddown అదో వంతా ఒడ్డూమెరక గా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.
- Is your father up ? మీతండ్రి పడక విడిచి లేచినాడా.
- Is hedown ?మిద్దె నుంచి కిందికి దిగినాడా.
- I awoke at 4, up at 5, and atdown 6నాలుగుగంట లకు మేలుకున్నాను, అయిదు గంటలకుపడక విడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.
విభక్తి ప్రత్యయం, ( along a descent from a higher place to a lower)కిందుగా, దిగువగా, అధోముఖులై.
- towards the mouth of a riverప్రవాహము వెంబడి, ప్రవాహాన్ని అనుసరించి, ప్రవహాన్ని పట్టి.
- down in the mouth మూతి వేలవేసుకొని వుండే.
విశేషణం, కింది.
- dejected చిన్నబోయిన, వ్యాకులముగావుండే,down hearted ఖిన్నులైన, దుఃఖతులైన.
నామవాచకం, s, soft feathers పక్షుల యొక్క వొంటిమీద మెత్తటియీకెలు, సన్నబొచ్చు, నూగు వెంట్రుకలు.