- క్రియ,నామవాచకం, ఆడుట, అనుట.
- howdo youdo ? నీకు యెట్లా వున్నది.
- యిది వూరక మర్యాదను గురించి చెప్పేమాట.
- did you go other? I did అక్కడికి పోయినావా, పోయినాను.
- I did not నేను పోలేదు.
- Tell him do that I will come నేను వస్తున్నానని వాడితో చెప్పవోయి.
- come her do ! యిక్కడ రావోయి.
- I cannotdo without thisయిది లేకుండా నాకు జరగదు, నాకు గడవదు.
- you mustdo without the horse for one day నీవు యీ పూటకు గుర్రము లేకుండాజరుపుకోవలేను.
- he did so with his hand వాడు చేతిలో యిట్లా అన్నాడు.
- this willdo or suffice సరి, యిది చాలును , యిది పనికివచ్చును,యిది సరిపడును.
- will mere talkingdo ? వట్టిమాటల చేత యేమౌను.
- either way willdo యెట్లా చేసినాసరే, యే విధమైనా సరే.
- this will neverdo యిది పనికిరాదు, యిది కారాదు.
- It willnotdo to omit this :or, it will notdo for you to omit thisయిది మానుకోకూడదు, యిది విడిచిపెట్టకూడదు.
- what a to-do! యేమిరచ్చ.
- what a to do about this triffle యీ అల్పానికేమి యింత రచ్చ.
- a do little or do nothing పనికిమాలినవాడు, సోమారివాడు.
క్రియ,విశేషణం, చేసుట, చేయించుట, కలగచేసుట, నడిపించుట, జరిగించుట,సాధించుట, కాజేయుట, తీర్చుట, నెరవేర్చుట.
- do you think it advisable todo so అట్లా చేయడము వుచితమని నీకుతోస్తున్నదా .
- Yes Ido ; you will finddo it advantageous in many respectsఅవును అవశ్యం యిందువల్ల నీకు అన్నివిధాల అనుకూలమే.
- I do not like him but todo him justice he is a good servant వాడు నాకు యిష్టములేదు, అయినప్పటికిన్ని ఆన్యాయముచెప్పరాదు వాడుమంచిపనివాడే.
- this medicine did good ఈమందుగుణమిచ్చినది.
- they did his pleasure వాడికి యిష్టమైనట్టునడుచుకొన్నారు.
- todo away నిలిపివేయుట, మాన్పుట, లేకుండా చేసుట,పొగొట్టుట, వేళ్లగొట్టుట, హరించుట, ఎడబాపుట.
- they did away with this regulation యీ చట్టమును తోసివేసినారు.
- he did it intoEnglish వాడు దాన్ని యింగ్లీషు చేసినాడు.
- he did his best to master it దాన్ని సాధీంచవలెనని తన చేతనైన పాటుపడ్డాడు.
- to deal with నిమిత్తము కలిగి వుండుట, నిబంధము కలిగివుండుట.
- you have nothing todo with him వాడితో జోలి నీకు నిమిత్తములేదు.
- to obey లోబడినడుచుకొనుట.
- todojustice న్యాయము జరిగించుట.
- this has todo with the account యిది లెక్కల సంబంధమైనవి.
క్రియా విశేషణం, అనగా (Ditto), సదరహ, పైన వ్రాసిన, అదే,పైదే.