నామవాచకం, s., అనామతుగా పెట్టబడ్డది.
- in water నీళ్లల్లోఅడుగునదిగిన మష్టు.
క్రియ,విశేషణం, వుంచుట, పెట్టుట.
- the riverdeposits much sand in thisplace ఆ యేరు యిక్కడ నిండా యిసుకను కొంచవచ్చి చేరుస్తున్నది.
- this waterdeposits lime యీనీళ్లలో సున్నము దిగుతున్నది.
- theydeposited the corpse here ఆ పీనుగను యిక్కడ భూస్థాపితము చేసినారు.
- hedeposited the money in the bank ఆ రూకలను కౌఠీలో వేసి పెట్టినాడు.
నామవాచకం, s, (add,) బంధకము.