క్రియ,నామవాచకం, దూరుట, లటుక్కున పైన పడుట.
- as lightningమెరుసుట.
- the dogdarted at me కుక్క నామీద లటుక్కున వచ్చిపడ్డది.
- hedarted across the road, ఝరాలున దోవకు అడ్డము పోయినాడు.
క్రియ,విశేషణం, వేయుట.
- as a sun beam ప్రసరింపచేసుట.
- shedarted a glance at him వాడి మీద కన్ను వేసినది, క్రూరముగాచంపినది.
నామవాచకం, s, వేసుడుబరచి, చేబల్లెము, యీటె, బాణము.
- darts of love మన్మధ బాణములు.
- he made adart at the bag సంచినిగుంజుకొనేటందుకై ఒడిసి పట్టుకోవచ్చినాడు, సంచిమీదలటుక్కున చెయ్యివేయవచ్చినాడు.
- the snake made adart tame పాము నన్ను ఒడిసి పట్టుకోవచ్చినది.
- a hawk made adart at the bird డేగ ఆ పక్షిమీదికి దూకినది,దాన్ని తన్నుకొని పోయినది.