Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

dark

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చీకటైన, అంధకారమైన.

  • dark weatherమందారము.
  • adark lantern గుడ్డిలాంతరు, ఘటదీపము, కుండలో పెట్టిన కాగడా, వత్తి .
  • or obscure గూఢమైన, గుప్తమైన.
  • this is adark expression గూఢమైన మాట.
  • a man ofdark complexion నల్లనివాడు .
  • dark eyes కాటుకకండ్లు.
  • dark green కాటుకపచ్చ, కప్పుపచ్చ.
  • dark red నెత్తురువన్నె.
  • dark brown నీలలోహితవర్ణము, వూదావర్ణము.
  • dark blue కప్పు నీలివర్ణము.
  • adarkdeed పాపిష్టిపని.
  • thedark passionsకామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, అనగా తామస గుణములు.

నామవాచకం, s, obsurity చీకటి, అంధకారము.

  • he was sitting in thedark చీకటిలో కూర్చుండినాడు.
  • I am quite in thedark about that అదినాకు శుద్ధముగా తెలియదు.
  • they kept me in thedark about thisదీన్ని నాకు తెలియనిచ్చినారు కారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=dark&oldid=928174" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp