క్రియా విశేషణం, or across అడ్డముగా.క్రియ,విశేషణం, అడ్డమాడుట, అడ్డగించుట,విఘ్నము చేసుట, యెదిరించుట.
- tocross awallగోడ యెక్కి దిగుట.
- hecrossed his armsచేతులు కట్టుకొన్నాడు.
- a thoughtcrossedme నాకు ఒక మాట తోచినది.
- the bridge that crosses the river ఆ యేటికి కట్టివుండేవారధి.
- theycrossed the river ఆ యేటికి దాటినారు.
- draw a line andcross it ఒకనిడుపుగీత గీచి దానిమీద ఒక అడ్డగీత వేయు.
- he has notcrossed a horse this monthయీ నెలలో వాడుగుర్రము మీద యెక్కనే లేదు.
- tocross out writing పాటా గొట్టుట,గీచివేసుట, కొట్టివేయుట.
- tocross over దాటుట, తప్పించుట.
విశేషణం, transverse అడ్డమైన.
- across beam అడ్డదూలము.
- across road అడ్డముగావచ్చే దోవ.
- to sitcross legged పద్మాసనము వేసుకొని కూర్చుండుట.
- across line worn byHIndus on the forehead అడ్డబొట్టు.
- or adverse ప్రతికూలమైన, విరుద్ధమైన.
- as matters wentcross కార్యము ప్రతికూలమైనందున.
- cross wind యెదురుగాలి.
- or peevishచిరాకుగా వుండే, చిరచిరలాడే.
- across face క్రూరమైన ముఖము.
- across letter క్రూరమైనజాబు.
- or contradictory విరోధమైన.
- across suit యెదురు వ్యాజ్యము.
- acrossexamination యెదురు సవాలు వేసి అడగడము.
- across breed in horses &cసంకరజాతి, మిశ్రజాతి.
- cross reading పజ్ఞ్తిబేధముగా చదవడము.
నామవాచకం, s, the literal sense, of crucifixion (A+ and C+ use the Latin word spelt క్రుశం krusam) F+ and G+ says శిలువమాను H+ says మరణస్తంభము.
- a thief exposed on thecross కొరతను వేసిన దొంగ.
- a goldcross స్త్రీలువేసుకొనే శిలువవలె వుండే ఆభరణము.
- the wars between the crescent and thecross తురకలకు కిరస్తు వాండ్లకు జరిగిన యుద్ధములు.
- metaphorically grief, affliction(A+ and C+ use కూశము the same word) శిలువను యెత్తుకోవడము.
- thewickedness of his children was a greatcross to him కడుపున పుట్టిన బిడ్డలుదుష్టులుగా వుండడమే వాడికి మంచి శాస్తి.
- a mark in writing or printing అనగా +యీ గురుతు.
- a mule is across between the horse and the ass గుర్రానికిన్నిగాడిదెకున్ను పుట్టినది కంచరగాడిదె.