క్రియ,నామవాచకం, గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట.
- I heard the thunder crashing over my head నా తల మీదపిడుగు దడదడ మన్నది.
నామవాచకం, s, గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని.
- with a greatcrash గభీలుమని,ఫెళఫెళమని.
- It came down with acrash అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది.
- there was a greatcrash among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.