Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

cotton

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ( clear from the seed )దూది.

  • not clearedపత్తిcotton thread నూలు.
  • acotton rope నూలు పగ్గము, నూలు తాడు.
  • he wore ascotton jacket but a linentur band వాడు గుడ్డ చొక్కాయ వేసుకొన్నాడు అయితే నార పాగా వేసుకొన్నాడు.
  • acotton rag గుడ్డ తునక పేలిక.
  • cotton goods నూలు సరుకులు.
  • cotton cleaners, ( the caste so called) దూదేకుల వాండ్లు.
  • cotton ground రేగడ భూమి, రేగటి మన్ను.
  • thecotton plantప్రత్తిచెట్టు thecotton tree ( the large tree so called ) బూరగచెట్టు, శాల్మలి.
  • a bed stuffed with its down హంసతూలికాతల్పము.

పత్తి

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=cotton&oldid=927586" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp