Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

big

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం,పెద్దదైన,గొప్పైన,లావైన.

  • abig dog పెద్ద కుక్క.
  • you are bigger than me నా కంటే నీవు పెద్దవాడవు.
  • after the child grew big ఆ బిడ్డ పెద్ద పెరిగిన తరువాత.
  • asbig as a cocoanut టెంకాయంత.
  • he usedbig languge అహంకరించి మాట్లాడినాడు, గర్వముగా మాట్లాడినాడు.
  • She has abig belly:or she isbig with child అది కడుపుతో వున్నది.
  • big with hope I visited him నిండా ఆశతో అతనిదర్శనము చేసుకొంటిని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=big&oldid=924684" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp