Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
విక్షనరీ
అన్వేషణ

bad

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం,చెడ్డ, కాని,దుష్ట, పనికిమాలిన.

  • bad qualities దుర్గుణములు he is verybad to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు నిండా కుదురులేదు.
  • he wants it verybad వాడికి అది నిండా ఆగత్యముగా కావలెను.
  • I know nothing about it good orbad అది పుణ్యమో పాపమో నే నెరగను you are quite asbad as he వాడెంతోనీవంతే.
  • this objection isbad యీమాంసము మురిగి పోయినది, చెడిపోయినది.
  • bad advice or council దుర్బోధన.
  • bad coin తప్పునాణెము.
  • he was inbad circumstances దరిద్రుడై వుండినాడు.
  • abad debt చచ్చుబాకి.
  • bad English తప్పుయింగ్లిషు.
  • bad fortuneదౌర్భాగ్యము,గ్రహచారము.
  • owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల.
  • he did it with abad grace దాన్ని అసమాధానముగా చేసినాడు.
  • Abad manదుష్టుడు.
  • bad characterఅపకీర్తి.
  • bad conduct దుర్నడత,దుర్మార్గము.
  • he set his son abad example తానుదుర్మార్గము గా నడిచి తనదుర్గుణము లు కొడుకుకు పట్టుపడేట్టుచేసినాడు.
  • bad faith ద్రోహము.
  • bad healthఅస్వస్థము.
  • he has abad hand వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది.
  • he is abad hand at reading వాడికిచదువను చేత కాదు.
  • bad humour కోపము, చిరచిర.
  • I saw he was in abad humour వాడు మంటగా వుండినట్టు వుండెను.
  • bad humours in the bo dy పులినీళ్ళు రసిక.
  • he did me abad office నాకు ఒకఅపకారము చేసినాడు.
  • bad signదుర్నిమిత్తము,దుశ్శకునము.
  • bad symptom దుర్లక్షణము.
  • the style of this poem is inbad taste యీకవి చెప్పినది విరసముగావున్నది.
  • bad temper అలిగేభావము, దుర్గుభము,మూర్ఖము.
  • they are onbad terms వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు.
  • Being onbad terms with meనా మీద గిట్టక.
  • bad timesదుష్కాలము,చెడ్డకాలము.
  • abad tooth పుచ్చినపల్లు.
  • bad weather మబ్బు మందారము, వానఘాలి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=bad&oldid=924136" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp