మామూలు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
సాదారణము/ ఉదా: మామూలు రోజుల్లో ఉల్లిపాయలు కిలోకు పది రూపాయలుండేది. ఇప్పుడు నలబై రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారు./వాడుక/అలవాటుకొట్టినపిండి
ఒక పాటలో పద ప్రయోగము: (మూగమనసులు... సినిమాలో)మాను మాకును కాను ...... ...... రాయి రప్పను కానేకాను.... మామూలు మనిషిని నేనె .... నీ మనిషిని నేను....