Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

Y

వికీపీడియా నుండి
Y
ISO basic
Latin alphabet
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz
Yకర్సివ్ (కలిపి వ్రాత)

Y లేదాy (ఉచ్చారణ:వై) అనేది ISO ప్రాథమిక లాటిన్వర్ణమాల యొక్క 25 వఅక్షరం, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో చివరి అక్షరం Z (ఉచ్చారణ:జడ్) కంటే ముందువుండే మొదటి అక్షరం., ఆధునిక ఆంగ్ల వర్ణమాల యొక్క ఆరవఅచ్చు అక్షరం. ఈ Y అక్షరం ఆంగ్ల రచనా విధానంలో, ఇది కొన్నిసార్లు అచ్చును, కొన్నిసార్లుహల్లును సూచిస్తుంది, ఇతర ఆర్థోగ్రఫీలలో ఇది అచ్చు లేదా హల్లును సూచిస్తుంది. పలుకునపుడు "వై" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "Y"ను పెద్ద అక్షరంగాను, "y"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు.

Y ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో వైస్ (Y's) అని, తెలుగులో "వై" లు అని పలుకుతారు. ఇదిX అక్షరం తరువాత,Z అక్షరానికి ముందూ వస్తుంది (X Y Z).

Y యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

Y - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
y - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

Y కి అర్థం

[మార్చు]
  • రసాయన శాస్త్రంలో,యిట్రియం కు Y చిహ్నం.
  • గణితంలో, y మరొక తెలియని ఏదోఒకదానికి (చంచలమైన), రెండవ తెలియని ఏదోఒకదానిగా ఉపయోగించబడుతుంది ("x" మొదటి తెలియని ఏదోఒకదానిగా ఉపయోగించబడుతుంది)
"https://te.wikipedia.org/w/index.php?title=Y&oldid=2913327" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp