Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

మీటరు

వికీపీడియా నుండి
(M నుండి దారిమార్పు చెందింది)
మెట్రిక్ సీల్

మీటర్ (ఫ్రెంచ్ మెత్ర్ నుంచి, గ్రీకు నామము μέτρον నుండి) అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్స్ యూనిట్స్ (SI) లోపొడవును కొలిచే యూనిట్. SI యూనిట్ చిహ్నం m. మీటర్ అంటే 1/299792458 సెకెనులో శూన్యంలో కాంతి ప్రయాణించే దూరంగా నిర్వచించారు.

ఇతర దూరమానాలతో పోలిక

[మార్చు]
మెరిక్ వ్యవస్థ
SI యేతర

యూనిట్లలో ్

SI యేతర యూనిట్లు -
మెట్రిక్ యూనిట్లలో
1 metre10−4mil              1Norwegian/Swedish mil104మీటర్లు          
1 మీటరు39.37అంగుళాలు              1అంగుళం0.0254మీటర్లు          
1 సెంటీమీటరు0.3937అంగుళం 1 అంగుళం2.54సెంటీమీటర్లు 
1మిల్లీమీటరు0.03937అంగుళం 1 అంగుళం25.4మిల్లీమీటర్లు 
1 మీటరు1×1010Ångström 1 Ångström1×10-10మీటరు 
1 నానోమీటరు10Ångström 1 Ångström100పైకోమీటర్లు 

పై పట్టికలో "అంగుళం" అంటే "అంతర్జాతీయ అంగుళం".


చిన్న నుండి పెద్ద వరకు (ఎడమ నుండి కుడికి). సాధారణంగా ఉపయోగించే యూనిట్లు 'బోల్డ్ ఇటాలిక్స్' లో చూపబడ్డాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=మీటరు&oldid=3919822" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp