2018గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
2018 ఏప్రిల్
- 2018 ఆగష్టు 15 న ప్రారంభించి, రుతుపవన కాలంలో అధిక వర్షపాతం కారణంగా, దక్షిణ భారత రాష్ట్రమైన కేరళను తీవ్రవరదలు ప్రభావితం చేశాయి.
- జనవరి 16:ఎన్.వి. రమణయ్య, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త (జ.1935)
- జనవరి 23:వెంపటి రవిశంకర్, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
- జనవరి 24:కృష్ణకుమారి, తెలుగు సినిమా కథానాయిక. (జ.1933)
- ఫిబ్రవరి 7:గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
- ఫిబ్రవరి 11:ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)
- ఫిబ్రవరి 14:బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
- ఫిబ్రవరి 19:గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు. (జ.1956)
- ఫిబ్రవరి 28:జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)
- మార్చి 11:చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (జ.1926)
- మార్చి 16:కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)
- మార్చి 30:దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ (ఎం) సీనియర్ నాయకురాలు.
- ఏప్రిల్ 1:రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956)
- ఏప్రిల్ 5:చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు.
- ఏప్రిల్ 14:ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)
- ఏప్రిల్ 16:కరణం సురేష్, రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1963)
- ఏప్రిల్ 25:ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1950)
- మే 16:దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)
- మే 18:పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938)
- మే 21:యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940)
- మే 29:ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్రనిర్మాత, దర్శకుడు. (జ.1929)
- జూన్ 19:నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. (జ.1932)
- జూలై 17:పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (జ.1976)
- జూలై 24:నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935)
- ఆగష్టు 16:అటల్ బిహారీ వాజపేయి - భారతదేశ మాజీప్రధానమంత్రి,భాజపా నేత. (జ. 1924)
- ఆగష్టు 23:భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (జ.1941)
- ఆగష్టు 23:కులదీప్ నయ్యర్, రచయిత, పత్రికారచయిత (జ. 1923).
- నవంబర్ 24:అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)
- భౌతికశాస్త్రం:
- రసాయనశాస్త్రం:
- వైద్యం:
- సాహిత్యం:
- శాంతి:
- ఆర్థికశాస్త్రం:
21వ శతాబ్దం |
|---|
| సంవత్సరాలు | |
|---|
| శతాబ్దాలు | |
|---|