Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

2016

వికీపీడియా నుండి
2016
జనవరి
ఫిబ్రవరి
మార్చి
ఏప్రిల్
మే
జూన్
జూలై
ఆగస్టు
సెప్టెంబరు
అక్టోబరు
నవంబర్
డిసెంబరు

2016గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

[మార్చు]

జనవరి 2016

[మార్చు]
  • జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనహైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
  • జనవరి 2:పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
  • జనవరి 3:మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డుశ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
  • జనవరి 4:మణిపూర్ లోనితమెంగ్‌లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
  • జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
  • జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఫిబ్రవరి 2016

[మార్చు]

మార్చి 2016

[మార్చు]

ఏప్రిల్ 2016

[మార్చు]

మే 2016

[మార్చు]

జూన్ 2016

[మార్చు]

జూలై 2016

[మార్చు]

ఆగస్టు 2016

[మార్చు]

సెప్టెంబర్ 2016

[మార్చు]
  • భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టున్యూజిలాండ్ జట్టుతో తలపడింది.

అక్టోబర్ 2016

[మార్చు]

నవంబర్ 2016

[మార్చు]
  • నవంబర్ 9: భారతప్రభుత్వం ఇంతవరకు చెలామణీలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో కొత్త 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.

డిసెంబర్ 2016

[మార్చు]

మరణాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
21వ శతాబ్దం
సంవత్సరాలు
2001 · 2002 · 2003 · 2004 · 2005 · 2006 · 2007 · 2008 · 2009 · 2010 · 2011 · 2012 · 2013 · 2014 · 2015 · 2016 · 2017 · 2018 · 2019 · 2020 · 2021 · 2022 · 2023 · 2024 · 2025
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=2016&oldid=4601366" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp