2015 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
the abdul kalam was a biggest scientist for india రామానాయుడు మరణం జనవరి 2 :వసంత్ గోవారికర్ , భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933)జనవరి 4 :ఆహుతి ప్రసాద్ , తెలుగు సినీ నటుడు. (జ.1958)జనవరి 5 :గణేష్ పాత్రో , నాటక, సినీ రచయిత. (జ.1945)జనవరి 8 :గెడ్డాపు సత్యం , పద్యకవి, సాహితీవేత్త.జనవరి 9 :తాడిగిరి పోతరాజు , విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. (జ.1937)జనవరి 12 :వి.బి.రాజేంద్రప్రసాద్ , తెలుగు, తమిళ చలన చిత్రనిర్మాత , దర్శకుడు. (జ.1932)జనవరి 21 :ఎల్కోటి ఎల్లారెడ్డి , మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)జనవరి 23 :ఎం. ఎస్. నారాయణ , తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951)జనవరి 26 :ఆర్.కె.లక్ష్మణ్ , వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)ఫిబ్రవరి 13 :పి. కేశవ రెడ్డి , తెలుగు నవలా రచయిత. (జ.1946)ఫిబ్రవరి 13 :ఎస్.మునిసుందరం , కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)ఫిబ్రవరి 18 :దగ్గుబాటి రామానాయుడు , తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)ఫిబ్రవరి 19 :రాగతి పండరి , తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)మార్చి 2 :పరుచూరి హనుమంతరావు , ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)మార్చి 15 :రాళ్ళబండి కవితాప్రసాద్ తెలుగు అవధాని, కవి. (జ.1961)మార్చి 23 :లీ క్వాన్ యూ , సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా పిలుస్తారు. (జ.1923)మార్చి 27 :మనుభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజరాత్ మాజీ మంత్రి.ఏప్రిల్ 9 :నర్రా రాఘవ రెడ్డి , కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. (జ.1924)ఏప్రిల్ 18 :శ్రీ , సంగీత దర్శకుడు, గాయకుడు. (జ.1966)ఏప్రిల్ 24 :పందిళ్ళ శేఖర్‌బాబు , రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులు. (జ.1961)మే 22 :పర్సా సత్యనారాయణ , కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)మే 27 :పవని నిర్మల ప్రభావతి , రచయిత్రి.జూన్ 6 :ఆర్తీ అగర్వాల్ , తెలుగు సినిమా నటీమణి. (జ.1984)జూన్ 8 :దాశరథి రంగాచార్య , సాహితీవేత్త,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు . (జ.1928)జూన్ 9 :హేమంత్ కనిత్కర్ , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1942)జూన్ 10 :శివానందమూర్తి , మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)జూన్ 23 :జేమ్స్ హార్నర్ , టైటానిక్, అవతార్ వంటి హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు.జూన్ 24 :పుల్లెల శ్రీరామచంద్రుడు , సంస్కృత పండితుడు. (జ.1927)జూలై 3 :తెన్నేటి విద్వాన్ , రచయిత,సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924)జూలై 14 :ఎమ్మెస్ విశ్వనాథన్ , దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928)జూలై 16 :వి.రామకృష్ణ , తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)జూలై 27 :ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ , అణు శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (జ.1931)ఆగష్టు 14 :గోపరాజు లవణం ,గోరా కుమారుడు,హేతువాది ,నాస్తికుడు . (జ.1930)ఆగష్టు 14 :యోగానంద కృష్ణమూర్తి , ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)ఆగష్టు 19 :పడాల బాలకోటయ్య , రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)ఆగష్టు 24 :ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి , మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు,ఉర్దూ అకాడమీ ఛైర్మన్.ఆగష్టు 25 :పటోళ్ల కృష్ణారెడ్డి , ఆంధ్రపదేశ్ శాసనసభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.ఆగష్టు 28 :బి.సత్యనారాయణ , తెలుగు సినిమా నిర్మాత.సెప్టెంబరు 15 :వై.బాలశౌరిరెడ్డి , హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (జ.1928)అక్టోబర్ 4 :ఏడిద నాగేశ్వరరావు , తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)అక్టోబర్ 10 :వినోద్ ప్రకాష్ శర్మ , భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత. (జ.1938)అక్టోబర్ 11 :మనోరమ , దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)అక్టోబర్ 19 :కళ్ళు చిదంబరం , తెలుగు హాస్య నటుడు. (జ.1945)అక్టోబర్ 24 :మాడా వెంకటేశ్వరరావు , తెలుగు నటుడు. (జ.1950)నవంబర్ 2 :కొండవలస లక్ష్మణరావు , తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946)నవంబర్ 25 :ఆచంట వెంకటరత్నం నాయుడు , తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935)డిసెంబర్ 11 :హేమ ఉపాధ్యాయ , మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972)డిసెంబర్ 12 :శరద్ అనంతరావు జోషి , రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)డిసెంబర్ 18 :చాట్ల శ్రీరాములు , తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931)డిసెంబర్ 19 :రంగనాథ్ , విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)డిసెంబర్ 22 :కాశీ విశ్వనాథ్ , రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)డిసెంబర్ 25 :మెట్ల సత్యనారాయణ రావు , రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)
21వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు