Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

2001

వికీపీడియా నుండి

2001గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:1998 -1999 -2000 - 2001 -2002 -2003 -2004
దశాబ్దాలు:1980లు -1990లు -2000లు -2010లు -2020లు
శతాబ్దాలు:20 వ శతాబ్దం -21 వ శతాబ్దం -22 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • డిసెంబర్ 13:భారతపార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీపాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
జంధ్యాల

పురస్కారాలు

[మార్చు]

నోబెల్ బహుమతులు

[మార్చు]
  • భౌతికశాస్త్రం: ఎరిక్ అలిన్ కార్నెల్, వోల్ఫ్‌గాంగ్ కెట్టెర్లీ, కార్ల్ ఎడ్విన్ వీమన్.
  • రసాయనశాస్త్రం: విలియం నోలెస్, యోజి నొయోరి,కే బ్యారీ షార్ప్‌లెస్.
  • వైద్యం: లెలాండ్ హార్ట్‌వెల్, తిమోతి హంట్, పాల్ ఎం నర్స్.
  • సాహిత్యం:వి.ఎస్.నైపాల్.
  • శాంతి:ఐక్యరాజ్య సమితి,కోఫీ అన్నన్
  • ఆర్థికశాస్త్రం: జార్జి ఏ అకెర్లోఫ్, మైకెల్ స్పెన్స్, జోసెఫ్ ఇ స్టిగ్లిడ్జ్.
21వ శతాబ్దం
సంవత్సరాలు
2001 · 2002 · 2003 · 2004 · 2005 · 2006 · 2007 · 2008 · 2009 · 2010 · 2011 · 2012 · 2013 · 2014 · 2015 · 2016 · 2017 · 2018 · 2019 · 2020 · 2021 · 2022 · 2023 · 2024 · 2025
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=2001&oldid=4363382" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp