Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1845

వికీపీడియా నుండి

1845గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:184218431844 - 1845 -184618471848
దశాబ్దాలు:1820లు1830లు -1840లు -1850లు1860లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం -19 వ శతాబ్దం -20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • ఫిబ్రవరి 22 - బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి సెరాంపూర్,బాలసోర్‌లను కొనుగోలు చేసింది.
  • మార్చి 17 - UK లో రబ్బరు బ్యాండ్ కనుగొన్నారు.
  • మే 2 - చైనాలోని కాంటన్ ప్రాంతంలోని థియేటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 1,600 మంది మరణించారు.
  • మే 30 – భారతదేశం 227 మంది ఒప్పంద కార్మికులను తీసుకుని మొట్టమొదటి ఓడ ట్రినిడాడ్ అండ్ టిబాగో చేరింది.[1]
  • డిసెంబరు 11 – మొదటి ఆంగ్లో సిక్ఖు యుద్ధం: సిక్ఖు సేనలు సట్లెజ్ నదిని దాటాయి.
  • డిసెంబరు 22–23 – ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఫిరోజ్‌షా పోరాటం జరిగింది. ఇందులో ఈస్టిండియా కంపెనీ దళాలు సిక్ఖులపై విజయం సాధించాయి

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
ఆండ్రూ జాక్సన్

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. When the British decided they were going to bring Indians to Trinidad this year, most of the traditional British ship owners did not wish to be involved. The ship was originally namedCecrops, but upon delivery was renamed toFath Al Razack. The ship leftCalcutta onFebruary 16.
"https://te.wikipedia.org/w/index.php?title=1845&oldid=3359115" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp