Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1810

వికీపీడియా నుండి

1810గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:180718081809 - 1810 -181118121813
దశాబ్దాలు:1790లు1800లు -1810లు -1820లు1830లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం -19 వ శతాబ్దం -20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • ఏప్రిల్ 19:వెనెజులాస్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తొలిదక్షిణ అమెరికా దేశం అది.
  • ఏప్రిల్ 27:లుడ్విగ్ వాన్ బీథోవెన్ తన ప్రసిద్ధ పియానో సంగీతం, ఫ్యూర్ ఎలిసేను స్వరపరచాడు.
  • మే 10: రెవ. హెన్రీ డంకన్ మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంకును, స్కాట్లండులో స్థాపించాడు..[1]
  • జూలై 9:నెపోలియన్ హాలండు సామ్రాజ్యాన్నిఒ ఆక్రమించాడు
  • జూలై 20:కొలంబియా దేశంస్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
  • సెప్టెంబరు 16: మెక్సికో స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది.మిగ్యూల్ హిడాల్గో అనే కాథలిక్ పూజారి ప్రారంభించిన తిరుగుబాటు స్వాతంత్ర్య యుద్ధంగా రూపుదిద్దుకుంది.
  • సెప్టెంబరు 18:చిలీలో తొలి జాతీయ కూటమి ఏర్పడింది. స్వాతంత్ర్య సముపార్జనలో తొలి అంగ అది
  • సెప్టెంబరు 23: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
  • అక్టోబరు 27: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్‌ను అమెరికా ఆక్రమించుకుంది
  • అక్టోబరు: ఇంగ్లండు రాజు మూడవ జార్జి పిచ్చివాడని తేలింది
  • నవంబరు 17:స్వీడన్ఇంగ్లాండుపై యుద్ధం ప్రకటించింది
  • డిసెంబరు 3:మారిషస్ ఫ్రాన్సు నుండి బ్రిటను అధీనం లోకి వెళ్ళింది.
  • తేదీ తెలియదు:కోలిన్ మెకంజీ మద్రాసు సర్వేయర్ జనరల్‌గా నియమితుడయ్యాడు
  • తేదీ తెలియదు: హోమియో వైద్యం పితామహుడుహానిమాన్ ఆర్గనాస్‌ ఆఫ్‌ రేషనల్‌ హీలింగ్‌ అనే గ్రంథాన్ని రచించాడు.
  • తేదీ తెలియదు: కడప పట్టణం లోనిషామీరియా దర్గా పక్కన ఉన్న మసీదును నిర్మించారు
  • తేదీ తెలియదు: షేక్ డీన్ మహొమద్ లండన్‌లో తొలి భారతీయ రెస్టారెంటు, హిందూస్థానీ కాఫీ హౌస్ స్థాపించాడు.[2]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
హెన్రీ కేవెండిష్

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chronology of Scottish History".A Timeline of Scottish History. Rampant Scotland. Retrieved2014-03-10.
  2. "Icons, a portrait of England 1800-1820". Archived fromthe original on October 17, 2007. Retrieved2007-09-11.
"https://te.wikipedia.org/w/index.php?title=1810&oldid=3026751" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp