Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1805

వికీపీడియా నుండి

1805గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:180218031804 -1805 -180618071808
దశాబ్దాలు:1780లు1790లు -1800లు -1810లు1820లు
శతాబ్దాలు:18 వ శతాబ్దం -19 వ శతాబ్దం -20 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • మే 26:నెపోలియన్,ఇటలీకి రాజయ్యాడు
  • జూన్ 4: డెట్రాయిట్ నగరం దగ్ధమైంది. నగరం దాదాపు పూర్తిగా కాలిపోయింది.
  • జూలై 26:ఇటలీలో వచ్చిన భూకంపంలో 5,573 మంది మరణించారు.
  • జూలై 30: భారత గర్నరు జనరల్‌గా వెల్లస్లీ పదవీకాలం ముగిసింది
  • డిసెంబరు: యశ్వంతరావు హోల్కారు బ్రిటిషు వారితో రాజ్‌ఘాట్ ఒప్పందం చేసుకున్నాడు
  • తేదీ తెలియదు:ఐతరేయోపనిషత్తు ఆంగ్ల అనువాదం హెన్రీ థామస్ కోలెబ్రూక్ ప్రచురించాడు
  • తేదీ తెలియదు: అమెరికాలో ఆవిరితో నడిచే తొలి ఓడను నిర్మించారు
  • తేదీ తెలియదు: ఔకు సంస్థానం, హైదరాబాదు రాజ్యంలో కలిసిపోయింది.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
ధీరన్ చిన్నమ్మలై

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chisholm, Hugh, ed. (1911)."Conté, Nicolas Jacques" .ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.
"https://te.wikipedia.org/w/index.php?title=1805&oldid=3846061" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp