Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1748

వికీపీడియా నుండి

1748గ్రెగోరియన్‌ కాలెండరు యొక్కలీపు సంవత్సరము.

సంవత్సరాలు:174517461747 -1748 -174917501751
దశాబ్దాలు:1720లు1730లు -1740లు -1750లు1760లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం -18 వ శతాబ్దం -19 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జనవరి 12: అహ్మద్ షా దుర్రానీలాహోర్ను స్వాధీనం చేసుకున్నాడు.[1]
  • మార్చి 11: సిర్హింద్‌కు వాయవ్య దిశలో 15 కి.మీ. దూరంలో ఉన్న మనుపూర్ వద్ద జరిగిన యుద్ధంలో, ప్రిన్స్అహ్మద్ షా బహదూర్ నేతృత్వంలోని మొఘల్ దళాలు అహ్మద్ షా దుర్రానీపై విజయం సాధించాయి.
  • మార్చి 25 – లండన్ నగరంలో అగ్నిప్రమాదం ప్రారంభమై రెండు రోజులు కొనసాగింది. మానవుడి కళ్ళు భరించగలిగే అత్యంత భయంకరమైన దృశ్యాలలో అదొకటి అని శామ్యూల్ జాన్సన్ అన్నాడు.[2] ఒక శతాబ్దం తరువాత రాసిన అచరిత్రలో "ఆ మంటల వలన అగ్నిమాపక భీమా చేయించుకోవడంలో గొప్ప పెరుగుదల కలిగింది" అని రాసారు. ఆ మంటల్లో £ 10,00,000 కంటే ఎక్కువ నష్టాన్ని కలిగింది.
  • జూన్ 1:మాస్కోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 482 మంది మృతి చెందారు, 5,000 భవనాలు ధ్వంసమయ్యాయి.[2]
  • జూలై 29: ఫ్రెంచ్ భారత సైన్యం చేసిన దాడుల నుండి సెయింట్ డేవిడ్ కోటను రక్షించుకోడానికి రాయల్ నేవీ అడ్మిరల్ ఎడ్వర్డ్ బోస్కావెన్ 28 నౌకలతో ఆగ్నేయభారత తీరానికి వచ్చాడు. అతను పాండిచేరి వద్ద ఉన్న ఫ్రెంచ్ కోటను నాశనం చేసి, ఉపఖండం నుండి ఫ్రాన్సును తరిమికొట్టాడు.[3]
  • తేదీ తెలియదు:లియోన్హార్డ్ఐలర్ బెర్లిన్‌లోఇంట్రడక్టియోను అనాలిసిన్ ఇన్ ఇన్ఫినిటోరంను ప్రచురించాడు. ఇది ప్యూర్ ఎనలటికల్ గణితానికి పరిచయం.
  • తేదీ తెలియదు:పాంపే శిథిలాలను తిరిగి కనుగొన్నారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
ముహమ్మద్ షా

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ahmad Shah Abdali's invasions". Archived fromthe original on 2011-11-06. Retrieved2011-11-02.
  2. 2.02.1"Fires, Great", inThe Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p51
  3. Charles Rathbone Low,History of the Indian Navy: (1613-1863) (Richard Bentley and Son, 1877) p140
18వ శతాబ్దం
సంవత్సరాలు
1701 · 1702 · 1703 · 1704 · 1705 · 1706 · 1707 · 1708 · 1709 · 1710 · 1711 · 1712 · 1713 · 1714 · 1715 · 1716 · 1717 · 1718 · 1719 · 1720 · 1721 · 1722 · 1723 · 1724 · 1725 · 1726 · 1727 · 1728 · 1729 · 1730 · 1731 · 1732 · 1733 · 1734 · 1735 · 1736 · 1737 · 1738 · 1739 · 1740 · 1741 · 1742 · 1743 · 1744 · 1745 · 1746 · 1747 · 1748 · 1749 · 1750 · 1751 · 1752 · 1753 · 1754 · 1755 · 1756 · 1757 · 1758 · 1759 · 1760 · 1761 · 1762 · 1763 · 1764 · 1765 · 1766 · 1767 · 1768 · 1769 · 1770 · 1771 · 1772 · 1773 · 1774 · 1775 · 1776 · 1777 · 1778 · 1779 · 1780 · 1781 · 1782 · 1783 · 1784 · 1785 · 1786 · 1787 · 1788 · 1789 · 1790 · 1791 · 1792 · 1793 · 1794 · 1795 · 1796 · 1797 · 1798 · 1799 · 1800
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=1748&oldid=3858240" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp