Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1729

వికీపీడియా నుండి

1729గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు:172617271728 -1729 -173017311732
దశాబ్దాలు:1700లు1710లు -1720లు -1730లు1740లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం -18 వ శతాబ్దం -19 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • ఆగష్టు 1:మార్సెయిల్లో గణిత శాస్త్ర ప్రొఫెసరైన నికోలస్ సర్రాబాట్, పరిమాణం ఆధారంగా అతిపెద్ద తోకచుక్క 1729 తోకచుక్కను కనుగొన్నాడు.
  • నవంబరు:లండన్ బ్రిడ్జ్, కింగ్స్టన్ ల మధ్య థేమ్స్ నదిపై ఉన్న ఏకైక (చెక్క) వంతెన పుట్నీ వంతెన నిర్మాణం పూర్తయింది.
  • నవంబర్ 9: గ్రేట్ బ్రిటన్,ఫ్రాన్స్,స్పెయిన్, డచ్ రిపబ్లిక్ మధ్య సెవిల్లే ఒప్పందం కుదిరింది.[1]
  • నవంబర్ 29: నాట్చెజ్ తిరుగుబాటు : మిస్సిస్సిప్పి గడ్డపై జరిగే అత్యంత ఘోరమైన స్థానిక అమెరికన్ల ఊచకోత జరిగింది. నాట్చెజ్ ప్రజలు 138 మంది ఫ్రెంచి పురుషులు, 35 మంది ఫ్రెంచి మహిళలు, 56 మంది పిల్లలను ఫోర్ట్ రోసాలీ వద్ద చంపేసారు.
  • తేదీ తెలియదు:ఇస్తాంబుల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 12,000 ఇళ్లను ధ్వంసమయ్యాయి. 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తేదీ తెలియదు: జోనాథన్ స్విఫ్ట్ (అనామకంగా) తన వ్యంగ్యరచనఎ మోడెస్ట్ ప్రపోజల్ను ప్రచురించాడు.[2]

జననాలు

[మార్చు]
  • జనవరి 12: లాజారో స్పల్లాంజని, ఇటాలియన్ జీవశాస్త్రవేత్త (మ.1799 )

మరణాలు

[మార్చు]
విలియం కాంగ్రేవ్
  • విలియం కాంగ్రేవ్ ( 1670 జనవరి 24 - 1729 జనవరి 19) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. William L. R. Cates (1863).The Pocket Date Book. Chapman and Hall.
  2. Williams, Hywel (2005).Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson.ISBN 0-304-35730-8.
18వ శతాబ్దం
సంవత్సరాలు
1701 · 1702 · 1703 · 1704 · 1705 · 1706 · 1707 · 1708 · 1709 · 1710 · 1711 · 1712 · 1713 · 1714 · 1715 · 1716 · 1717 · 1718 · 1719 · 1720 · 1721 · 1722 · 1723 · 1724 · 1725 · 1726 · 1727 · 1728 · 1729 · 1730 · 1731 · 1732 · 1733 · 1734 · 1735 · 1736 · 1737 · 1738 · 1739 · 1740 · 1741 · 1742 · 1743 · 1744 · 1745 · 1746 · 1747 · 1748 · 1749 · 1750 · 1751 · 1752 · 1753 · 1754 · 1755 · 1756 · 1757 · 1758 · 1759 · 1760 · 1761 · 1762 · 1763 · 1764 · 1765 · 1766 · 1767 · 1768 · 1769 · 1770 · 1771 · 1772 · 1773 · 1774 · 1775 · 1776 · 1777 · 1778 · 1779 · 1780 · 1781 · 1782 · 1783 · 1784 · 1785 · 1786 · 1787 · 1788 · 1789 · 1790 · 1791 · 1792 · 1793 · 1794 · 1795 · 1796 · 1797 · 1798 · 1799 · 1800
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=1729&oldid=3845533" నుండి వెలికితీశారు
వర్గం:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp