Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1714

వికీపీడియా నుండి

1714గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:171117121713 -1714 -171517161717
దశాబ్దాలు:1690లు1700లు -1710లు -1720లు1730లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం -18 వ శతాబ్దం -19 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
All Souls Memorial Church
  • మార్చి 7:ఆస్ట్రియా,ఫ్రాన్స్‌ల మధ్య రాస్తాట్ ఒప్పందం కుదిరింది. వారి మధ్య జరుగుతున్న స్పానిష్ వారసత్వ యుద్ధం ముగిసింది.
  • జూలై: రేఖాంశ బహుమతి : గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ "రేఖాంశాన్ని కనుగొనే వ్యక్తికి లేదా వ్యక్తులకు బహుమతిని ఇవ్వడానికి" ఓటు వేసింది (ఓడ ఉన్న రేఖాంశాన్ని 1 డిగ్రీ లోపల నిర్ణయించగల ఏ పద్ధతికైనా £ 10,000; 40 నిమిషాల్లోపు నిర్ధారించగలిగితే £ 15,000,, అర డిగ్రీ లోపలైతే £ 20,000).
  • జూలై 27: గంగట్ యుద్ధంలో స్వీడిష్ నావికాదళానికి వ్యతిరేకంగా ఇంపీరియల్ రష్యన్ నావికాదళం తన మొదటి ముఖ్యమైన విజయాన్ని సాధించింది.
  • ఆగష్టు 1: క్వీన్ అన్నే మరణం తరువాత హానోవర్ కు చెందిన జార్జ్, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ల రాజు జార్జ్ Iఅయ్యాడు,
  • సెప్టెంబర్ 11: స్పానిష్ వారసత్వ యుద్ధం : బార్సిలోనాను సుదీర్ఘ ముట్టడి తరువాత వశపరచుకున్నారు. కాటలోనియా స్పానిష్, ఫ్రెంచ్ బౌర్బన్ సైన్యాలకు లొంగిపోయింది.
  • డిసెంబర్ 9: ఒట్టోమన్-వెనీషియన్ యుద్ధం (1714–1718) : ఒట్టోమన్ సామ్రాజ్యం రిపబ్లిక్ ఆఫ్ వెనిస్‌పై యుద్ధం ప్రకటించింది.
  • తేదీ తెలియదు: ప్రపంచంలోని మొట్టమొదటి మిశ్రమ లింగ పాఠశాల ఆర్చ్ బిషప్ టెనిసన్ స్కూల్, కాంటర్బరీ యొక్క ఆర్చ్ బిషప్ థామస్ టెనిసన్, ఇంగ్లాండ్లోని లండన్కు దక్షిణాన క్రోయిడాన్లో స్థాపించారు .
  • తేదీ తెలియదు:ఫరుక్కా‌బాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు.
  • తేదీ తెలియదు: విజయనగర సంస్థానం కోటను నిర్మించారు
  • తేదీ తెలియదు: కాండర్ నది (స్విట్జర్లాండ్) ని థున్ సరస్సులోకి మళ్ళించారు
  • తేదీ తెలియదు: ఈస్టిండియా కంపెనీ రికార్డులలో "హౌరా" అనే పేరు మొట్టమొదటిసారి కనిపించింది.
  • తేదీ తెలియదు:పెద్దాపుర సంస్థాన పాలకుడు వత్సవాయి జగపతి రాజు మరణించడంతో ఆయన భార్య రాగమ్మ 1734 వరకు పరిపాలించి కుమారుడైన తిమ్మ గజపతికి రాజ్యమప్పగించింది..

జననాలు

[మార్చు]
  • అక్టోబరు 16: గియోవన్నీ అర్డునో, ఇటాలియన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త. (మ.1795)
  • నవంబర్ 1: జోహన్ జోచిమ్ స్పాల్డింగ్, జర్మన్ వేదాంతవేత్త (మ.1804 )

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
18వ శతాబ్దం
సంవత్సరాలు
1701 · 1702 · 1703 · 1704 · 1705 · 1706 · 1707 · 1708 · 1709 · 1710 · 1711 · 1712 · 1713 · 1714 · 1715 · 1716 · 1717 · 1718 · 1719 · 1720 · 1721 · 1722 · 1723 · 1724 · 1725 · 1726 · 1727 · 1728 · 1729 · 1730 · 1731 · 1732 · 1733 · 1734 · 1735 · 1736 · 1737 · 1738 · 1739 · 1740 · 1741 · 1742 · 1743 · 1744 · 1745 · 1746 · 1747 · 1748 · 1749 · 1750 · 1751 · 1752 · 1753 · 1754 · 1755 · 1756 · 1757 · 1758 · 1759 · 1760 · 1761 · 1762 · 1763 · 1764 · 1765 · 1766 · 1767 · 1768 · 1769 · 1770 · 1771 · 1772 · 1773 · 1774 · 1775 · 1776 · 1777 · 1778 · 1779 · 1780 · 1781 · 1782 · 1783 · 1784 · 1785 · 1786 · 1787 · 1788 · 1789 · 1790 · 1791 · 1792 · 1793 · 1794 · 1795 · 1796 · 1797 · 1798 · 1799 · 1800
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=1714&oldid=3844297" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp