Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1656

వికీపీడియా నుండి

1656గ్రెగోరియన్‌ కాలెండరు యొక్కలీపు సంవత్సరము.

సంవత్సరాలు:165316541655 - 1656 -165716581659
దశాబ్దాలు:1630లు1640లు -1650లు -1660లు1670లు
శతాబ్దాలు:16 వ శతాబ్దం -17 వ శతాబ్దం -18 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
జూలై 28-30 లో వార్సా యుద్ధం
  • జనవరి 17: కొనిగ్స్‌బర్గ్ ఒప్పందం కుదిరింది, స్వీడన్‌కు చెందిన చార్లెస్ X గుస్తావ్, బ్రాండెన్‌బర్గ్ కు చెందిన ఫ్రెడరిక్ విలియం మధ్య పొత్తు ఏర్పడింది.
  • జనవరి 24: అమెరికాలోని పదమూడు కాలనీలలో మొదటి యూదు వైద్యుడు జాకబ్ లుంబ్రోజో మేరీల్యాండ్‌కు వచ్చారు .
  • ఏప్రిల్ 2: బ్రస్సెల్స్ ఒప్పందం కుదిరింది. స్పెయిన్కు చెందిన ఫిలిప్ IV కూ, చార్లెస్ II నేతృత్వంలోని బ్రిటిష్ ద్వీపాలకు బహిష్కరించబడిన రాయలిస్టులకూ పొత్తు ఏర్పడింది.
  • మే 12:శ్రీలంకలోనికొలంబో నగరాన్ని డచ్ స్వాధీనం చేసుకుంది. డచ్ సిలోన్ మొదలవడానికి ఇది గుర్తు.
  • జూలై 28 -30: వార్సా యుద్ధం : స్వీడన్ రాజు చార్లెస్ X గుస్తావ్ నేతృత్వంలోని స్వీడిష్ సామ్రాజ్యపు సైన్యాలు, బ్రాండెన్‌బర్గ్ మార్గ్రేవిట్ వార్సా సమీపంలో ఉన్న పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ దళాలను ఓడించాయి.
  • సెప్టెంబర్ 15: కోప్రెలే మెహమెద్ పాషా ఒట్టోమన్ సామ్రాజ్యపు మహామంత్రి అయ్యాడు .
  • డిసెంబర్:క్రిస్టియన్ హైగెన్స్ లోలకం గడియారాన్ని కనుగొన్నాడు.
  • డిసెంబర్ 20: స్వీడన్‌కు చెందిన చార్లెస్ X గుస్తావ్, బ్రాండెన్‌బర్గ్ కు చెందిన ఫ్రెడరిక్ విలియం మధ్య లాబియా ఒప్పందం కుదిరింది .
  • నోట్లను జారీ చేసిన మొట్టమొదటి బ్యాంకు, స్టాక్హోమ్ బాంకోస్వీడన్లోనిస్టాక్హోమ్లో స్థాపించబడింది.

జననాలు

[మార్చు]

తేదీ వివరాలు తెలియనివి

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
17వ శతాబ్దం
సంవత్సరాలు
1601 · 1602 · 1603 · 1604 · 1605 · 1606 · 1607 · 1608 · 1609 · 1610 · 1611 · 1612 · 1613 · 1614 · 1615 · 1616 · 1617 · 1618 · 1619 · 1620 · 1621 · 1622 · 1623 · 1624 · 1625 · 1626 · 1627 · 1628 · 1629 · 1630 · 1631 · 1632 · 1633 · 1634 · 1635 · 1636 · 1637 · 1638 · 1639 · 1640 · 1641 · 1642 · 1643 · 1644 · 1645 · 1646 · 1647 · 1648 · 1649 · 1650 · 1651 · 1652 · 1653 · 1654 · 1655 · 1656 · 1657 · 1658 · 1659 · 1660 · 1661 · 1662 · 1663 · 1664 · 1665 · 1666 · 1667 · 1668 · 1669 · 1670 · 1671 · 1672 · 1673 · 1674 · 1675 · 1676 · 1677 · 1678 · 1679 · 1680 · 1681 · 1682 · 1683 · 1684 · 1685 · 1686 · 1687 · 1688 · 1689 · 1690 · 1691 · 1692 · 1693 · 1694 · 1695 · 1696 · 1697 · 1698 · 1699 · 1700
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=1656&oldid=3262037" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp