Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1610

వికీపీడియా నుండి

1610గ్రెగోరియన్‌ కాలెండరు యొక్కసాధారణ సంవత్సరము.

సంవత్సరాలు:160716081609 -1610 -161116121613
దశాబ్దాలు:1590లు1600లు -1610లు -1620లు1630లు
శతాబ్దాలు:16 వ శతాబ్దం -17 వ శతాబ్దం -18 వ శతాబ్దం
గెలీలియన్ ఉపగ్రహాలను తొలిసారిగా జనవరి 7 న గమనించారు

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 6:నోసా సెన్హోరా డా గ్రానా సంఘటన : నాలుగు రాత్రులు జపనీస్ సమురాయ్‌తో పోరాడిన తరువాత నాగసాకి సమీపంలో పోర్చుగీస్ కరాక్ మునిగిపోయింది.
  • జనవరి 7:గెలీలియో గెలీలీ,బృహస్పతి యొక్క నాలుగు గెలీలియన్ చంద్రులను - గానిమీడ్, కాలిస్టో, యూరోపా, అయో - మొదట గమనించాడు: కాని మరుసటి రోజు వరకు చివరి రెండింటినీ విడిగా చూడ లేకపోయాడు.
  • ఆగష్టు 2: హెన్రీ హడ్సన్ హడ్సన్ బే లోకి ప్రవేశించాడు
  • అక్టోబర్ 17: ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIII పట్టాభిషేకం.
  • నికోలస్-క్లాడ్ ఫాబ్రీ డి పీరెస్క్ ఓరియన్ నెబ్యులాను కనుగొన్నాడు.
  • డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఐరోపాకు మొదటిసారిటీ రవాణా చేసింది.
  • మైసూరు మహారాజా ఒడయార్శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానినిశ్రీరంగపట్నానికి మార్చాడు.
  • మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు
  • మొగలు చక్రవర్తి జహంగీరు కాంగ్రా కోటను స్వాధీనం చేసుకుని,కటోచు రాజాలను సామంతులుగా చేసుకున్నాడు

జననాలు

[మార్చు]
  • ఏప్రిల్ 22 : పోప్ అలెగ్జాండర్ VIII క్యాథలిక్ చర్చి నాయకుడు (మ.1691)

మరణాలు

[మార్చు]

తేదీ వివరాలు తెలియనివి

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
17వ శతాబ్దం
సంవత్సరాలు
1601 · 1602 · 1603 · 1604 · 1605 · 1606 · 1607 · 1608 · 1609 · 1610 · 1611 · 1612 · 1613 · 1614 · 1615 · 1616 · 1617 · 1618 · 1619 · 1620 · 1621 · 1622 · 1623 · 1624 · 1625 · 1626 · 1627 · 1628 · 1629 · 1630 · 1631 · 1632 · 1633 · 1634 · 1635 · 1636 · 1637 · 1638 · 1639 · 1640 · 1641 · 1642 · 1643 · 1644 · 1645 · 1646 · 1647 · 1648 · 1649 · 1650 · 1651 · 1652 · 1653 · 1654 · 1655 · 1656 · 1657 · 1658 · 1659 · 1660 · 1661 · 1662 · 1663 · 1664 · 1665 · 1666 · 1667 · 1668 · 1669 · 1670 · 1671 · 1672 · 1673 · 1674 · 1675 · 1676 · 1677 · 1678 · 1679 · 1680 · 1681 · 1682 · 1683 · 1684 · 1685 · 1686 · 1687 · 1688 · 1689 · 1690 · 1691 · 1692 · 1693 · 1694 · 1695 · 1696 · 1697 · 1698 · 1699 · 1700
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=1610&oldid=3904654" నుండి వెలికితీశారు
వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp