Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

1566

వికీపీడియా నుండి

1566గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు:156315641565 -1566 -156715681569
దశాబ్దాలు:1540లు1550లు -1560లు -1570లు1580లు
శతాబ్దాలు:15 వ శతాబ్దం -16 వ శతాబ్దం -17 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జనవరి 7: పోప్ పియస్ IV తరువాత, పయస్ V 225 వ పోప్ అయ్యాడు .
  • ఫిబ్రవరి 24: జపాన్‌లో తుపాకీతో కాల్[పులు జరిపి చేసిన తొలి హత్య నమోదైంది. మిమురా ఇచికాను ఇద్దరు సోదరులు (ఎండో మాతాజిరో, యోషిజిరో) లు కాల్చి చంపారు. ఈ హత్యకు హతుడి ప్రత్యర్థి ఉకితా నవోయి పురమాయించాడు.
  • మార్చి 28:మాల్టా యొక్క సావరిన్ మిలిటరీ ఆర్డర్ యొక్క గ్రాండ్ మాస్టర్ జీన్ పారిసోట్ డి వాలెట్మాల్టా రాజధాని నగరంగా మారే వాలెట్టాకు పునాది రాయి వేసాడు.
  • ఆగష్టు 6: ఒట్టోమన్ సుల్తాన్ సులైమాన్, సిజిట్వర్ ముట్టడిని ప్రారంభించారు.
  • సెప్టెంబర్ 7: సిజిట్వర్ ముట్టడిలో ఉండగా సుల్తాన్ సులేమాన్ తన గుడారంలో మరణించాడు. సెలిమ్ II అతని తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యానికి సుల్తాన్ గా వచ్చాడు.
  • సెప్టెంబర్ 8: సిజిట్వర్ ముట్టడి యుద్ధంతో ముగిసింది. సోకోలు మెహమెద్ పాషా ఆధ్వర్యంలోని ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన 90,000 మంది సైన్యం, 2,300 హంగేరియన్, క్రొయేషియన్ రక్షకులను, వారి జనరల్, నికోలా ఉబిక్ జిరిన్స్కితో సహా నిర్మూలించింది.
  • 1566జూలై 19, 1567జూలై 7 ల మధ్య: మోస్టార్ వద్ద నేరెట్వా నదిపై మొదటి వంతెన (ఆధునికబోస్నియా హెర్జెగోవినాలో ఉంది) నిర్మాణాన్ని ఒట్టోమన్ సామ్రాజ్యం పూర్తి చేసింది. ఈ తెలుపు పాలరాయి వంతెననుస్టార్రి మోస్ట్ (పాత వంతెన) అని పిలుస్తారు.

జననాలు

[మార్చు]
  • మే 26: మెహమెద్ III, ఒట్టోమన్ సుల్తాన్ (మ.1603 )
  • జూన్ 19: స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI / ఇంగ్లాండ్, ఐర్లాండ్ ల రాజు జేమ్స్ I (మ.1625 )[1]
  • జూన్ 20: పోలాండ్, స్వీడన్ రాజు సిగిస్మండ్ III వాసా (మ.1632 )

మరణాలు

[మార్చు]
నోస్ట్రడామస్

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "James I and VI". Retrieved2 April 2018.
16వ శతాబ్దం
సంవత్సరాలు
1501 · 1502 · 1503 · 1504 · 1505 · 1506 · 1507 · 1508 · 1509 · 1510 · 1511 · 1512 · 1513 · 1514 · 1515 · 1516 · 1517 · 1518 · 1519 · 1520 · 1521 · 1522 · 1523 · 1524 · 1525 · 1526 · 1527 · 1528 · 1529 · 1530 · 1531 · 1532 · 1533 · 1534 · 1535 · 1536 · 1537 · 1538 · 1539 · 1540 · 1541 · 1542 · 1543 · 1544 · 1545 · 1546 · 1547 · 1548 · 1549 · 1550 · 1551 · 1552 · 1553 · 1554 · 1555 · 1556 · 1557 · 1558 · 1559 · 1560 · 1561 · 1562 · 1563 · 1564 · 1565 · 1566 · 1567 · 1568 · 1569 · 1570 · 1571 · 1572 · 1573 · 1574 · 1575 · 1576 · 1577 · 1578 · 1579 · 1580 · 1581 · 1582 · 1583 · 1584 · 1585 · 1586 · 1587 · 1588 · 1589 · 1590 · 1591 · 1592 · 1593 · 1594 · 1595 · 1596 · 1597 · 1598 · 1599 · 1600
శతాబ్దాలు
"https://te.wikipedia.org/w/index.php?title=1566&oldid=3845920" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp