ప్రాథమికంగా మత్స్యపరిశ్రమ, టెక్స్‌టైల్ రంగ నగరం. దీని ఓడరేవు కారణంగా 19వ శతాబ్దంలోనే ప్రధాన నగంగా రూపొందింది, ప్రపంచ వాణిజ్యకేంద్రంగా మారింది.[8]దూర-తూర్పుదేశాలు,పశ్చిమ దేశాల మధ్య ఈ నగరం ప్రముఖ వాణిజ్య-వర్తక కేంద్రంగా, విత్తకేంద్రంగా 1930 నుండి తన పాత్రను పోషిస్తున్నది.[9] 1949చైనా అంతర్యుద్ధం సమయాన షాంగ్హై ఒడుగుదిడుగులను ఎదుర్కొన్నది. 2005లో షాంగ్హై రేవు, ప్రపంచంలోని రద్దీగల ఓడరేవుగా మారింది.[10]
Elvin, Mark (1977)."Market Towns and Waterways: The County of Shanghai from 1480 to 1910," in The City in Late Imperial China, ed. by G. William Skinner. Stanford: Stanford University Press.
Johnson, Linda Cooke (1995).Shanghai: From Market Town to Treaty Port. Stanford: Stanford University Press.
Johnson, Linda Cooke (1993).Cities of Jiangnan in Late Imperial China. Albany: State University of New York (SUNY).