1639: మొదటి అమెరికన్ ప్రభుత్వ పాఠశాలడోర్చెస్టెర్ (మసాచుసెట్స్ రాష్ట్రము) లో ఏర్పాటు, చేసారు.
1830: మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్ ]], "బాల్టిమోర్ అమెరికన్" వార్తాపత్రిక లో, ప్రచురించబడింది
1875: 'ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్' (అంతర్జాతీయ తూనికలు, కొలతల సంస్థ) స్థాపించారు.
1899:జాకబ్ జర్మన్ అనేన్యూయార్క్ నగరవాసి, టాక్సి కేబ్ ని, నిర్దేశించిన, గంటకు 12 మైళ్ళ వేగాన్ని, మించి, అతివేగంగా, నడుపుతున్నందుకులెక్సింగ్టన్ అవెన్యూలో అరెస్టు చేసారు. అతివేగంగా నడుపుతూ అరెస్ట్ అయిన మొదటి డ్రైవర్ అతడే.
2012:గుంటూరు జిల్లాలోని,రెంటచింతలలో 47 డిగ్రీల సెంటిగ్రేడ్ (116.6 డిగ్రీల ఫారెన్ హీట్ ) వేడి.
2012: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2012 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2012 మే 20 ఆదివారం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం,తిరుపతి నగరాల్లోని 101 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 48,178 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావచ్చును. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండో పరీక్ష జరిగింది.
1915:మోషే డయన్,ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్, రాజకీయనాయకుడు. ఇజ్రాయెల్ ను ప్రపంచపటం నుంచి తొలగిస్తామన్న ఆరబ్ దేశాలను గడ గడలాడించి, ఓడించిన ఇజ్రాయెల్ దేశపు సింహం (మ.1981).