Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

మెదడు

వికీపీడియా నుండి
మానవుని మెదడు
Human brain and skull
Cerebral lobes: thefrontal lobe (pink),parietal lobe (green) andoccipital lobe (blue)
లాటిన్Cerebrum
గ్రే'స్subject #184 736
అంగ వ్యవస్థకేంద్రీయ నాడీ వ్యవస్థ
ధమనిAnterior communicating artery,middle cerebral artery
సిరCerebral veins,external veins,basal vein,terminal vein,choroid vein,cerebellar veins

మెదడు (Brain), మానవునితలభాగంలోకపాలంచే రక్షించబడి ఉంటుంది.జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో నాడీకణాలు గాయాలకు తగినట్లుగా తమ ఆకృతిని సైతం మార్చుకుని పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు. మెదడుకి ఎం చెయ్యాలో ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే పురుషులకు జ్ఞాపక శక్తికంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, స్త్రీలకు తెలివితేటలకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని, పురుషులు స్త్రీల కంటే తెలివైనవారని తాజా పరిశోధనల్లో తేలింది. దీనికి కారణం మెదడులో నాడీకణముల నిర్మాణంలో తేడాయే అని తేలింది. 1999 నుండి 2005 వరకూ రిచర్డ్ లిన్ నిర్వహించిన మెటా స్టడీలో సగటు తెలివితేటలు స్త్రీలకంటే పురుషుల్లో 3 - 5 అంశంలు ఎక్కువని తేలింది. 17, 18 సంవత్సరాల వయసు గల బాలురలో తెలివితేటలు 3.63 అంశంలు ఎక్కువ ఉన్నట్లు జాక్సన్, రస్టన్ అను శాస్త్ర వేత్తలు తేల్చారు.[1][2]

భాగాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sex Differences in Intelligence Areas and Response Time Tasks, Honors Research Thesis - Natalie Bennett, The Ohio State University, June 2011
  2. Males have greater g: Sex differences in general mental ability from 100,000 17- to 18-year-olds on the Scholastic Assessment Test☆ Douglas N. Jackson, J. Philippe Rushton Project

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
మానవ శరీర భాగాలు
శరీరంలో వ్యవస్థలు
తల,మెడ
వీపు
ఛాతీ
ఉదరము
కటి
కాళ్ళు,చేతులు
దంతములు
"https://te.wikipedia.org/w/index.php?title=మెదడు&oldid=4618189" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp