బుధుడుసౌరమండలములోని ఒక లోపలి గ్రహం.సూర్యునికి అత్యంత దగ్గరలో ఉంది. దీనికి సూర్యుని చుట్టూపరిభ్రమించడానికి పట్టేకాలం 88రోజులు.
భౌతికంగా బుధుడుచంద్రుడంతటివాడు. దీనిపైక్రేటర్లు ఎక్కువ. దీనికిఉపగ్రహాలు లేవు.
బుధ గ్రహం గురించి ఇతర వివరాలు:
[మార్చు]- అన్నింటికన్నా సూర్యునికి అతి దగ్గరగా వున్న గ్రహం. బుధుడు.
- భుధుని వ్యాసం: 4878 కిలో మీటర్లు.
- సూర్యునికి... బుధునికి మద్య దూరం: సుమారు 57909100 కిలోమీటర్ల దూరం.
- బుధుడు తన చుట్టు తాను తిరగడానికి పట్టే కాలం; 58 రోజుల, 10 గంటలా, 30 నిముషాల, 34 సెకండ్లు.
- బుధుడు సూర్యుని చుట్టు తిరగడానికి పట్టే కాలం: 88 రోజులు.
- బుధుడు సూర్యుఇ చుట్టు తిరిగే వేగం: గంటకు 17 లక్షలా 60 వేల కిలో మీటర్లు.
వేదముఋక్కులలోశుక్రబృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకుయజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకుసోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకుగ్రహణ' మనియు అర్ధము ఉంది.భానోర్ గ్రహే,సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.
బుధుడు
వాయు పురానములో సూర్యచంద్ర నక్షత్ర శుక్రబుధకు కుజ బృహస్పతి శనులు ఒకరిపై ఒకరు ఉన్నరని తెలియపరచబడింది. బుధాది గ్రహము 5దును కామరూపము గలఈశ్వరుడు లని ఉంది.వాయువు, బుధ, శని, కుజ, శుక్రలుఅష్టమూర్తి యగు ఈశ్వరుని సంతానమనివిష్ణు పురాణములో ఉంది. బుధునకు కుమారుడను ఒక పేరు. వేదమునందు అగ్ని కుమారుడు. పురాణములందు కార్తికేయుడు కుమారుడు. బుధ కార్తికేయులిరువురును ఇషీకాస్తంబ జాతులు.తారకాసురుడు వధకథకు కార్తికేయుడును, అసురవధకు బుధుడును పుట్టినారనిపరాశరుడు వ్రాసినాడు. ధనష్ఠతో కూడిన ద్వాదశినాడు బుధుడు పుట్టెనని గ్రహయజ్ఞతత్వము. ధనిష్ఠలో అయనము నివృత్తమగుడు కృత్తికలోవిషువముఉండుటజేసి ధనిష్ఠాకృత్తికల సంబంధము విదితము.
|
|---|
|
| సూర్యుడు | | Small Solar System Bodies | Asteroids (minor planets) | | Groups and families | - Vulcanoid asteroid
- Near-Earth asteroids
- Asteroid belt
Trojan asteroid - Centaurs
- Neptune trojans
- Minor planet moons
- Meteoroids
- 2 Pallas
- 3 Juno
- 4 Vesta
- 10 Hygiea
|
|---|
See also: the list of asteroids and the meanings of asteroid names and pronunciation of asteroid. |
|
|---|
Trans- Neptunians | | Kuiper belt | |
|---|
| Scattered disc | |
|---|
|
|---|
| Comets | - Lists of periodic comets and non-periodic comets
- Damocloids
- Hills cloud
- Oort cloud
|
|---|
|
|---|
|
|
|---|
|